S. P. Balasubrahmanyam - Okkade Okkade Lyrics

Lyrics Okkade Okkade - S. P. Balasubrahmanyam



ఒక్కడే...
ఒక్కడే...
మంజునాథుడు ఒక్కడే...
ఒక్కడే ఒక్కడే మంజునాథుడు ఒక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాథుడు ఒక్కడే
శక్తికి రక్తికి ఒక్కడే
భక్తికి ముక్తికి ఒక్కడే దిక్కొక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాథుడు ఒక్కడే
నువ్వు రాయివన్నాను లేనే లేవన్నాను
మంజునాథ మంజునాథ
దరిశించే మనసు ఉంటే నీలోనే ఉన్నానన్నావు
లోకాల దొరా కాదు దొంగవని చాటాను
మంజునాథ మంజునాథ
నా పాప రాశులన్ని దొంగల్లే దోచుకు పోయావు
శిక్షకు రక్షకు ఒక్కడే
కర్తకు కర్మకు ఒక్కడే దిక్కొక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాథుడు ఒక్కడే
శంకర శంకర హర హర శంకర మురహర భవహర శశిధర శుభకర
జయ జయ శంభో జయ జయ చంద్రధరా
జయ జయ శంభో జయ జయ గంగాధరా
నా ఆర్తి తీర్చావు నా దారి మార్చావు
మంజునాథ మంజునాథ
నా అహంకారాన్ని కాల్చి భస్మం చేశావు
నా కంటి దీపమల్లే కనిపించి వేళ్ళావు
మంజునాథ మంజునాథ
సుజ్ఞాన జ్యోతులను వెలిగించి కరుణించావు
దేవుడు జీవుడు ఒక్కడే
ధర్మము మర్మము ఒక్కడే హరుడొక్కడే
శంకర శంకర హర హర శంకర మురహర భవహర శశిధర శుభకర
జయ జయ శంభో జయ జయ చంద్రధరా... శంకరా
జయ జయ శంభో జయ జయ గంగాధరా... మురహరా.
జయ జయ శంభో జయ జయ గౌరిధరా... శంభో
జయ జయ శంభో జయ జయ ఈశ్వరా... హరే హరా.
మంజునాథ మంజునాథ మంజునాథ మంజునాథ
మంజునాథ మంజునాథ మంజునాథ మంజునాథ



Writer(s): Jimmy Haslip, Hamilton Sterling


S. P. Balasubrahmanyam - Sri Manjunatha (Original Motion Picture Soundtrack)




Attention! Feel free to leave feedback.