Songtexte Porata Simham - Anirudh Ravichander , Ravi G
కనులు
నదులయే
కలలు
చెదిరెలే
పడిన
వీరుడే
కుమిలి
ఏడ్చేనే
తిరిగె
భువనమే
అలిసి
నిలిచెనే
నడిచె
సమయమే
అసలు
కదలదే
నిన్ను
గుండె
మీద
నిదురపుచ్ఛనా
కొడుకు
చితికి
నేను
కొరివి
పెట్టనా
పోరాట
సింహం
పడుతున్న
శోఖం
దిగమింగి
భరిస్తాడు
నీకోసమే
దిగులేల
శిశువా
నా
శ్వాస
నీదే
నిను
నేను
రక్షిస్తాను
నా
ప్రాణమే
పోయినా
కనులు
నదులయే
కలలు
చెదిరెలే
పడిన
వీరుడే
కుమిలి
ఏడ్చెనే
పోరాట
సింహం
పడుతున్న
శోఖం
దిగమింగి
భరిస్తాడు
నీకోసమే
దిగులేల
శిశువా
నా
శ్వాస
నీదే
నిను
నేను
రక్షిస్తాను
నా
ప్రాణమే
పోయినా
Attention! Feel free to leave feedback.