S. P. Balasubrahmanyam - Nuvve Naa Sampangi Poovu (From "Guppedu Manasu") Songtexte

Songtexte Nuvve Naa Sampangi Poovu (From "Guppedu Manasu") - S. P. Balasubrahmanyam

నువ్వేనా . సంపంగి పువ్వున నువ్వేనా
జాబిలి నవ్వుల నువ్వేనా గోదారి పొంగున నువ్వేనా.
నువ్వేనా.
నువ్వేనా . సంపంగి పువ్వున నువ్వేనా
జాబిలి నవ్వుల నువ్వేనా గోదారి పొంగున నువ్వేనా.
నువ్వేనా.
ఆ... నిన్నేనా అది నేనేనా కల గన్నానా కనుగొన్నానా
నిన్నేనా అది నేనేనా కల గన్నానా కనుగొన్నానా
అల్లిబిల్లి పదమల్లేనా అది అందాల పందిరి వేసేనా
అల్లిబిల్లి పదమల్లేనా అది అందాల పందిరి వేసేనా...
నువ్వేనా . సంపంగి పువ్వున నువ్వేనా
జాబిలి నవ్వుల నువ్వేనా గోదారి పొంగున నువ్వేనా.
నువ్వేనా.
... కళ్ళేనా
కళ్ళేనా హరివిల్లేనా అది చూపేనా విరితూపేనా
కళ్ళేనా హరివిల్లేనా అది చూపేనా విరితూపేనా
తుళ్ళి తుళ్ళి పడు వయసేనా
నను తొందర వందర చేసేనా
తుళ్ళి తుళ్ళి పడు వయసేనా
నను తొందర వందర చేసేనా
నువ్వేనా . సంపంగి పువ్వున నువ్వేనా
జాబిలి నవ్వుల నువ్వేనా గోదారి పొంగున నువ్వేనా.
నువ్వేనా.
... నువ్వైనా నీ నీడైనా నాడైనా నా తోడౌనా
నువ్వైనా నీ నీడైనా నాడైనా నా తోడౌనా
మళ్ళీ మళ్ళీ కల వచ్చేనా ఇలా మల్లెల మాపై విచ్చేనా
మళ్ళీ మళ్ళీ కల వచ్చేనా ఇలా మల్లెల మాపై విచ్చేనా
నువ్వేనా . సంపంగి పువ్వున నువ్వేనా
జాబిలి నవ్వుల నువ్వేనా గోదారి పొంగున నువ్వేనా.
నువ్వేనా.
నువ్వేనా . సంపంగి పువ్వున నువ్వేనా!

Autor(en): M. S. VISWANATHAN, ATHREYA

Attention! Feel free to leave feedback.