Songtexte Sudha Raaga Sudha (From "Mutthaiduva") - S. P. Balasubrahmanyam
సుధా... రాగ సుధా... అనురాగ సుధా... ఆ.ఆ.ఆ
నీ పేరు సుధా... నీ రూపు సుధా... నీ పెదవి సుధా...
నీ పలుకు సుధా.నీ తలపు సుధా.ఆ
కాస్త తెలుపు సుధా...
సుధా... రాగ సుధా... అనురాగ సుధా... ఆ.ఆ
నీ పేరు సుధా... నీ రూపు సుధా... నీ పెదవి సుధా...
నీ పలుకు సుధా.నీ తలపు సుధా... ఆ.ఆ
కాస్త తెలుపు సుధా... ఆ
పాలకడలిలో పుట్టిన సుధవో... నీలినింగిలో వెలిగే సుధవో
పాలకడలిలో పుట్టిన సుధవో... నీలినింగిలో వెలిగే సుధవో
పూల గుండెలో పొంగే సుధవో...
పూర్వ జన్మపండించిన సుధవో... ఓ
కాస్త తెలుపు సుధా... ఆ
సుధా... రాగ సుధా... అనురాగ సుధా... ఆ... ఆ.ఆ.
నీ పేరు సుధా... నీ రూపు సుధా... నీ పెదవి సుధా...
నీ పలుకు సుధా.నీ తలపు సుధా.ఆ.ఆ
కాస్త తెలుపు సుధా... ఆ
అరునారుణ రాగం నీ వదనంలో కుంకుమ తిలకం
అరునారుణ రాగం నీ వదనంలో కుంకుమ తిలకం
చెరిపెస్తే చెరగని ఆ సౌభాగ్యం
చిరంజీవి కావడమే నా భాగ్యం
సుధా... రాగ సుధా.ఆ
కోవెలలో అగుపించిన దేవతవు
నా దేవతవై నను కోవెల చేశావు
కోవెలలో అగుపించిన దేవతవు
నా దేవతవై నను కోవెల చేశావు
గుడిలో మ్రోగే మంగళ వాద్యం... మ్మ్
నీ మెడలో కాగల మంగళ సూత్రం
సుధా... రాగ సుధా... అనురాగ సుధా... ఆ.ఆ.ఆ.ఆ
నీ పేరు సుధా... నీ రూపు సుధా... నీ పెదవి సుధా...
నీ పలుకు సుధా.నీ తలపు సుధా.ఆ.ఆ
కాస్త తెలుపు సుధా... సుధా... రాగ సుధా... ఆ
చిత్రం: ముత్తైదువ
సంగీతం: K.V. మహదేవన్
గానం: బాలు

Attention! Feel free to leave feedback.