A.R. Rahman, Adnan Sami & Sujatha - Vachinda Megham Lyrics

Lyrics Vachinda Megham - A. R. Rahman , Adnan Sami , Sujatha




వచ్చిందా మేఘం రానీ
పుట్టిందా వేడి పోనీ
తెచ్చిందా జల్లు తేనీ
మనమేం చేస్తాం
వచ్చిందా దారి రానీ
అది పోయే చోటికి పోనీ
మలుపొస్తే మారును దారీ
మనమేం చేస్తాం
విను విను తమాషా
ఆలోచించు ప్రియా
విను విను తమాషా
ఆలోచించు ప్రియా
విను విను తమాషా
ఆలోచించు ప్రియా
మనమేం చేస్తాం
మనమేం చేస్తాం
మనమేం చేస్తాం
రాళ్లను కుడా పూజిస్తారు
అవి దార్లో వుంటే పారేస్తారు
దారప్పోగు నాజుకైనా
పడక తప్పదు పీట ముడి
ఆలోచిస్తే అంతా చిక్కే
అర్థం చేసుకో విషయమేదో
నీ మనసేం చెబితే అది చేయ్
సరేలే నీకూ నాకూ ఎవరున్నారు
విను విను తమాషా
ఆలోచించు ప్రియా
విను విను తమాషా
ఆలోచించు ప్రియా
వచ్చిందా మేఘం రానీ
పుట్టిందా వేడి పోనీ
తెచ్చిందా జల్లు తేనీ
మనమేం చేస్తాం
వచ్చిందా దారి రానీ
అది పోయే చోటికి పోనీ
మలుపొస్తే మారును దారీ
మనమేం చేస్తాం
కడలింట కలిసే నదులు
ఒకటైనా పేర్లే మారు
పువ్వుల్లో దాచిందెవరో
పులకించేటి గంధాలన్నీ
కొందరీ అడుగుజాడలో
నేలమీద అచ్చవుతాయి
నీడలా చీకటి పడినా
జాడలూ చగపోవోయి
వచ్చిందా మేఘం రానీ
పుట్టిందా వేడి పోనీ
తెచ్చిందా జల్లు తేనీ
మనమేం చేస్తాం
వచ్చిందా దారి రానీ
అది పోయే చోటికి పోనీ
మలుపొస్తే మారును దారీ
మనమేం చేస్తాం
విను విను తమాషా
ఆలోచించు ప్రియా
విను విను తమాషా
ఆలోచించు ప్రియా
విను విను తమాషా
ఆలోచించు ప్రియా
ప్రియా ప్రియా ప్రియా ప్రియా...



Writer(s): VETURI, A R RAHMAN




Attention! Feel free to leave feedback.