A.R. Rahman, Benny Dayal & Kalyani Menon - Kundanapu Bomma Lyrics

Lyrics Kundanapu Bomma - Benny Dayal , Kalyani Menon

ఆహా ఆహాహా బొమ్మా నిను చూస్తూ నే రెప్ప వేయటం మరిచా హే
అయినా హే ఏవో హే కలలు ఆగవే తెలుసా హే తెలుసా నా చూపు నీ బానిస
నీలో నాలో లోలో నులివెచ్చనైంది మొదలైందమ్మా ఓ...
కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మా కుందనపు బొమ్మా
హొ... కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందన కుందనపు బొమ్మా
నువ్వే మనసుకి వెలుగమ్మా
కుందనపు బొమ్మ నినే మరువదు జన్మ
నీ పాదం నడిచే చోట కాలము కనువైనా ముందే అలలై పొంగిందే
నీకన్నా నాకున్నా బలమింకేంటే ఏంటే
వెన్నెల్లో వర్షంలా కన్నుల్లో చేరావు నువ్వే
నన్నింక నన్నింక నువ్వే నా అణువణువు గెలిచావే
కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మా కుందనపు బొమ్మా
హొ... కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందన కుందనపు బొమ్మా
నువ్వే మనసుకి వెలుగమ్మా
కుందనపు బొమ్మ నినే మరువదు జన్మ
చల్లనైనా మంటలో స్నానాలే చేయించావే ఆనందం అందించావే
నీ మాట తేటిలో ముంచావే తేల్చావే తీరం మాత్రం దాచావేంటే బొమ్మా
కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మా కుందనపు బొమ్మా
హొ... కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందన కుందనపు బొమ్మా
నువ్వే మనసుకి వెలుగమ్మా
కుందనపు బొమ్మ నినే మరువదు జన్మ
కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మా కుందనపు బొమ్మా
హొ... కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందన కుందనపు బొమ్మా
నువ్వే మనసుకి వెలుగమ్మా కుందనపు బొమ్మ నువ్వే మనసుకి వెలుగమ్మా
కుందనపు బొమ్మ నినే మరువదు జన్మ
కుందనపు బొమ్మ నువ్వే మనసుకి వెలుగమ్మా

Writer(s): AR RAHMAN, KALYANI MENON, ANANTHA SRIRAM

Attention! Feel free to leave feedback.