A.R. Rahman feat. HaricharanShreya Ghoshal - Poolane Kunukeyamantaa Lyrics

Lyrics Poolane Kunukeyamantaa - Shreya Ghoshal , Haricharan

పూలనే కునుకెయ్యమంట తను వచ్చేనంట తను వచ్చేనంట

హే i అంటే మరి నేనను అర్ధము తెలుసోయి నిన్న మొన్న
అర్ i అంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్న
హయ్యో నాకెదురై ఐరావతమే నెలకి పంపిన తేలికలువై
తను విచ్చేనంట తను వచ్చేనంట

అసలిప్పుడు నీ కన్నా ఘనుడు లోకాన కనబడునా మనిషై
అది జరగదని నీలా అడుగువేసి నిను వలచిన మనసై
ప్రతి క్షణము క్షణము నీ అణువు అణూవులను కలగన్నది నా eye
ఇన్ని కళల ఫలితమున కలసినావి నువ్వు తీయటి నిజమై
నా చేతిని వీడని నీ తనువై
నా గొంతుని వీరని పేరు నువ్వై
తడి పెదవుల తళుకవన నవ్వు నవ్వనా ఎంత మధురం
పూలనే కునుకెయ్యమంట తను వచ్చేనంట తను వచ్చేనంట
హే i అంటే మరి నేనను అర్ధము తెలుసోయి నిన్న మొన్న
అర్ i అంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్న
హయ్యో నాకెదురై ఐరావతమే నెలకి పంపిన తేలికలువై
తను విచ్చేనంట తను వచ్చేనంట
నీరల్లే జారేవాడే నాకోసం ఒక ఓడయ్యాడా
నీదంటూ చూడనివాడే నన్నే దాచిన మెడయ్యాడా
నాలోనే ఉండే వేరొక నన్నే నాకే చూపించింది
నా రాతి గుండెను తాకుతూ శిల్పం లాగ మార్చేసిందా
యుగములకైనా మగనిగవీణ్ని పొగడాలి అంటూ ఉంది నాలో మనసివ్వాళే
ప్రతి ఉదయాన తన వదనాన్నే నయనం చూసేలాగా వరమేదైనా కావాలె
పూలనే కునుకెయ్యమంట తను వచ్చేనంట తను వచ్చేనంట
హే i అంటే మరి నేనను అర్ధము తెలుసోయి నిన్న మొన్న
అర్ i అంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్న
హయ్యో నాకెదురై ఐరావతమే నెలకి పంపిన తేలికలువై
తను విచ్చేనంట తను వచ్చేనంట
పూలనే కునుకెయ్యమంట తను వచ్చేనంట తను వచ్చేనంట

Writer(s): A R Rahman, Anantha Sriram

Attention! Feel free to leave feedback.