Lyrics Manasaa Padhaa - A. R. Rahman
సూర్య-సముద్రం
పొంగుతున్నా
కరుణాహిమము
కరుగుతున్నా
నింగిని
అధర్మం
చేరుకున్నా
మనుషులు
మమతకు
దూరమైనా
వ్యధతో
ప్రాణం
నలుగుతున్నా
నీ
ప్రేమే
ఆగదులే
మనసా
పదా,
మనసా
పదా
మనసా
పదా,
మనసా
పదా
నువు
లేచి
రా,
నువు
లేచి
రా
ప్రేమే
అంతం
అవ్వదులే
ఇద్దరి
ఆకసాలు
వేరైనా
ఈ
ఎదలో
ఆశలు
నీరైనా
పరువపు
రూపు
మారిపోయినా
పాపలు
నవ్వు
మరచిపోయినా
జగతిన
స్థితి-గతి
హతమైనా
నీ
ప్రేమే
ఆగదులే
మనసా
పదా,
మనసా
పదా
మనసా
పదా,
మనసా
పదా
నువు
లేచి
రా,
నువు
లేచి
రా
ప్రేమే
అంతం
అవ్వదులే
అదరొద్దు
బెదరొద్దు
నీ
బాధలు
నిన్నటి
గాధలే
ఇపుడే
పుట్టాం
నీ
బాటలో
వెన్నెల
గాలులే
కలకాలం
నీ
ప్రేమ
వర్ధిల్లును
ఇది
నిజమే
క్షణమైనా
కాలేదు
కనుమరుగే
మనసా
పదా,
మనసా
పదా
మనసా
పదా,
మనసా
పదా
నువు
లేచి
రా,
నువు
లేచి
రా
ప్రేమే
అంతం
అవ్వదులే
సూర్య-సముద్రం
పొంగుతున్నా
కరుణాహిమము
కరుగుతున్నా
వ్యధతో
ప్రాణం
నలుగుతున్నా
నీ
ప్రేమే
ఆగదులే
మనసా
పదా,
మనసా
పదా
మనసా
పదా,
మనసా
పదా
నువు
లేచి
రా,
నువు
లేచి
రా
ప్రేమే
అంతం
అవ్వదులే
Attention! Feel free to leave feedback.