Febi, Mano & A.R. Rahman - Kikku Yekkele (from the film: Narasimha) Lyrics

Lyrics Kikku Yekkele (from the film: Narasimha) - Febi, Mano & A.R. Rahman



కిక్కు ఎక్కెలే
సిగ్గు పోయెలే
ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే
ఉన్న నిజం చెప్ప తోచెలే
వట్టి గంజి నీళ్ళు తాగినోడూ మట్టిలోనే
అరె బెంజి కారు ఎక్కినోడూ మట్టిలోనే
జీవితం కోసం, మనం పుట్టగానే
మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ
కిక్కు ఎక్కెలే
సిగ్గు పోయెలే
ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే
ఉన్న నిజం చెప్ప తోచెలే
వట్టి గంజి నీళ్ళు తాగినోడూ మట్టిలోనే
అరె బెంజి కారు ఎక్కినోడూ మట్టిలోనే
జీవితం కోసం, మనం పుట్టగానే
మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ
బంగారం దాచిపెట్టావ్, వజ్రాలే దాచిపెట్టావ్
ప్రాణాన్నే దాచ ఏది తాళం
శిశువులు జ్ఞానులు ఇద్దరు తప్ప
ఇక్కడ సుఖముగ ఉన్నదెవరో చెప్పు
జీవం ఉన్నవరకూ జీవితం ఉంది మనకు
ఇదియే వేమన వేదం
జీవం ఉన్నవరకూ జీవితం ఉంది మనకు
ఇదియే వేమన వేదం
భూమి మనదేలే మన వీధిలో
జాతికోసం మతంకోసం గొడవెందుకు
కిక్కు ఎక్కెలే
సిగ్గు పోయెలే
ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే
ఉన్న నిజం చెప్ప తోచెలే
తల్లిని ఎంచుకునే తండ్రిని ఎంచుకునే
హక్కే నీకు లేనేలేదు (లేదు లేదు)
రూపం ఎంచుకునే రంగును ఎంచుకునే
హక్కే నీకు లేనేలేదు (లేదు)
పుట్టుకనెంచుకునే మరణమునెంచుకునే
హక్కే నీకు లేనేలేదు లేదు
పరిశోధించి చూస్తే నీ జీవితమొకటే
నీ చేతుల్లో ఉందిలేరా సాధించెయరా
(ఓ) కిక్కు ఎక్కెలే
(ఓ) సిగ్గు పోయెలే
ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే
ఉన్న నిజం చెప్ప తోచెలే
(వట్టి గంజి నీళ్ళు తాగినోడూ మట్టిలోనే
అరె బెంజి కారు ఎక్కినోడూ మట్టిలోనే)
జీవితం కోసం, మనం పుట్టగానే
మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ
మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ
మనతో పాటు తెచ్చిందేంటి తీసుకెళ్ళ తీసుకెళ్ళ



Writer(s): A.M. RATNAM, A R RAHMAN, A M RATNAM, ALLAHRAKKA RAHMAN, SIVA GANESH


Febi, Mano & A.R. Rahman - iRahman - 15 Essential Tracks: Vol. 3 Telugu
Album iRahman - 15 Essential Tracks: Vol. 3 Telugu
date of release
21-04-2009



Attention! Feel free to leave feedback.