K. J. Yesudas - Ye Navade Teramo (From "Sankeerthana") Lyrics

Lyrics Ye Navade Teramo (From "Sankeerthana") - K. J. Yesudas




ఏ నావదె తీరమో ఏ నేస్తమే జన్మవరమో
ఏ నావదె తీరమో ఏ నేస్తమే జన్మవరమో
కలగానో కథగానో మిగిలేది నీవే ఈ జన్మలో
ఏ నావదె తీరమో
ఏ నేస్తమే జన్మవరమో నాలోని నీవే నేనైనను నీలోని నేనే నీవైనను నాలోని నీవే నేనైనను నీలోని నేనే నీవైనను విన్నావా ఈ వింతను అన్నరా ఎవరైనను
ఏ నావదె తీరమో ఏ నేస్తమే జన్మవరమో
విన్నావా ఈ వింతను అన్నరా ఎవరైనను
నీకు నాకే చెల్లిందను ఏ నావదె తీరమో
ఏ నేస్తమే జన్మవరమో ఏ నావదె తీరమ
ో ఏ నేస్తమే జన్మవరమో ఆకాశమల్లె నీవున్నావు
నీ నీలి రంగై నేనున్నాను ఆకాశమల్లె నీవున్నావు
నీ నీలి రంగై నేనున్నాను కలిసేది ఊహేనను ఊహల్లో కలిశానను నీవు నేనే సాక్ష్యమను ఏ నావదె తీరమో
ఏ నేస్తమే జన్మవరమో కలగానో కథగానో మిగిలేది నీవే ఈ జన్మలో ఏ నావదె తీరమో ఏ నేస్తమే జన్మవరమో ఏ నావదె తీరమో ఏ నేస్తమే జన్మవరమో



Writer(s): ILAYARAJA, ACHARYA ATREYA


Attention! Feel free to leave feedback.