Lyrics Jabilli Kosam (Male Version) - From "Manchi Manasulu" - S. P. Balasubrahmanyam
జాబిల్లి
కోసం
ఆకాశమల్లే
వేచాను
నీ
రాకకై
జాబిల్లి
కోసం
ఆకాశమల్లే
వేచాను
నీ
రాకకై
జాబిల్లి
కోసం
ఆకాశమల్లే
వేచాను
నీ
రాకకై
జాబిల్లి
కోసం
ఆకాశమల్లే
వేచాను
నీ
రాకకై
నిను
కానలేక
మనసూరుకోక
పాడాను
నేను
పాటనై
జాబిల్లి
కోసం
ఆకాశమల్లే
వేచాను
నీ
రాకకై
నువ్వక్కడ
నేనిక్కడ
పాటిక్కడ
పలుకక్కడ
మనసొక్కటి
కలిసున్నది
ఏనాడైనా
నువ్వక్కడ
నేనిక్కడ
పాటిక్కడ
పలుకక్కడ
మనసొక్కటి
కలిసున్నది
ఏనాడైనా
ఈ
పువ్వులనే
నీ
నవ్వులుగా
ఈ
చుక్కలనే
నీ
కన్నులుగా
నును
నిగ్గుల
ఈ
మొగ్గలు
నీ
బుగ్గలుగా
ఊహల్లో
తేలి
ఉర్రూతలూగి
మేఘాలతోటి
రాగాల
లేఖ
నీకంపినాను
రావా
దేవి
జాబిల్లి
కోసం
ఆకాశమల్లే
వేచాను
నీ
రాకకై
నిను
కానలేక
మనసూరుకోక
పాడాను
నేను
పాటనై
జాబిల్లి
కోసం
ఆకాశమల్లే
వేచాను
నీ
రాకకై
నీ
పేరొక
జపమైనది...
నీ
ప్రేమొక
తపమైనది
నీ
ధ్యానమె
వరమైనది...
ఎన్నళ్ళయినా
నీ
పేరొక
జపమైనది...
నీ
ప్రేమొక
తపమైనది
నీ
ధ్యానమె
వరమైనది...
ఎన్నళ్ళయినా
ఉండీ
లేకా
ఉన్నది
నీవే
ఉన్నా
కూడా
లేనిది
నేనే
నా
రేపటి
అడియాశల
రూపం
నీవే
దూరాన
ఉన్నా
నా
తోడు
నీవే
నీ
దగ్గరున్నా
నా
నీడ
నాదే
నాదన్నదంతా
నీవే
నీవే...
జాబిల్లి
కోసం
ఆకాశమల్లే
వేచాను
నీ
రాకకై
నిను
కానలేక
మనసూరుకోక
పాడాను
నేను
పాటనై
జాబిల్లి
కోసం
ఆకాశమల్లే
వేచాను
నీ
రాకకై
Attention! Feel free to leave feedback.