K. S. Chithra feat. Hemant Kumar - Aksharaya Namaha Lyrics

Lyrics Aksharaya Namaha - Hemant Kumar , K. S. Chithra




ఓం అక్షరాయ నమః
ఆద్యంత రహితాయ నమః
ఇందీ వరదల శ్యామయ నమః
ఈశ్వరాయ నమః
ఉపకార ప్రియాయ నమః
ఊర్థ్వ లింగయా నమః
హృద్య దుస్సామా సంభూతాయ నమః
రుకారా మాతృక వర్ణరూపాయ నమః
రుద్రతాయ నమః
ఓం అక్షరాయ నమః
యునితకిల వేత్యాయ నమః
ఏజితదిలా సంశ్రయ నమః
ఐహిక ముష్మిక వరదాయ నమః
ఓజాస్వతే నమః
ఓదార్య నిహై నమః
అంబికపతయే నమః
కపర్దినే నమః
ఖత్ వాంగినె నమః
గణనాథాయ నమః
ఓం అక్షరాయ నమః
ఘనానందాయ నమః
యస్యే విధాయ నమః
చంద్రశేఖరాయ నమః
ఛందోవ్యాకరణ సారాయ నమః
జనప్రియాయ నమః
జంఝానిలా మహావేగయ నమః
న్యంబ్యాంజితాయ నమః
దఃకార మృత్యు విభావాయ నమః
దహ్మ్ శబ్ద ప్రియాయ నమః
ఓం అక్షరాయ నమః
డం డమ్ డం డమ్ డం డమ్ డం
డంబాయ నమః
దఃక్క నినాద ముదితాయ నమః
గరిసనిదపమ నర్తంజితాయ నమః
తత్వమసితత్వాయ నమః
తా తస్వరూపాయ నమః
దక్షిణామూర్తయే నమః
ధరణీధరాయ నమః
ధర్మస్థల నివాసాయ నమః
నంది ప్రియాయ నమః
ఓం అక్షరయ నమః
పరాత్పరాయ నమః
ఫణిభూషణాయ నమః
కలుగురితాయ నమః
భవ్యాయ నమః
మహ మంజునాథాయ నమః
యజ్ఞయజ్ఞయా నమః
రక్ష రక్షాకరయా నమః
మగరిమగమపదనిసరి లక్ష్యాయ నమః
పరేయాయ నమః
శబ్ద బ్రహ్మణ్యే నమః
షడకారాయ నమః
సరిగమపదనిస సప్తస్వరాయ నమః
ధారయ నమః
క్షమాపరాపరాయనాయ నమః నమః నమః



Writer(s): Hamsalekha, J. K. Bharavi


Attention! Feel free to leave feedback.