S. P. Balasubrahmanyam - Swagathamayya Lyrics

Lyrics Swagathamayya - S. P. Balasubrahmanyam




ప్రాణాలనే పంచభక్సాలుగా అర్పించెదర యమరాజా... హా శివ...
స్వాగతమయ వో యమరాజ వో యమరాజ వో యమరాజ [2]
మాయ తెరా... దీంపేయగా రా.రా
స్వశ నువ్వే సాంతినువ్వే స్వర్గమిఛే సకుడునువ్వే మ్రుత్యుదేవా...
ఏన్ధరున్న ఏన్నిఉన్న వెంట వచ్చే చివరి తోడు మరణమేర
లేనిదే పోదురా ... పోనిదే రాదురా...
ఆలించరా పరిపాలించరా కొనిపోరా యమరాజా... హరా...
తనువొక మాయ వో జవరాయ వో జవరాయ వో జవరాయ
మాయ తెరా... దీంపేయగా రా.రా
ముద్ధు చేసి ముడిని తెంచి యదను
తెరిచి ఎత్తుకెల్లే... తండ్రి నువ్వే...
లాలిపాడి నిదుర ప్పుచి వల్లకాటి ఒడికి చేర్చే ... తల్లి నువ్వే ...
లెక్కలే చెల్లేరా బన్ధమే తీరెరా
పాలించరా ... పంట పండింధిరా...
కరుణ మయా కడతెర్చరా... ఈశ్వరా .
స్వాగతమయ వో యమరాజ వో యమరాజ వో యమరాజ [2]



Writer(s): J. K. Bhairavi, Hamsalekha


Attention! Feel free to leave feedback.