Kalyani Malik feat. Smitha & Vasundhara Das - Chantyna Bujjaina Lyrics

Lyrics Chantyna Bujjaina - Vasundra Das , Kalyani Malik , Smitha



మనకు తగు మనిషోకడుండి వాడిలోన వేడివుంటే
ఎదురుపడి ఎగబడిపోతూ వాడితోటి ఆడుకుంటే
చంటైనా బుజ్జైనా ముసుగేసుకొచ్చింది మూర్థైనా
జానైనా శీనైనా boy friend కాబోయేదెవడైనా... సై
స్స సై
నువు సై అన్న అనకున్న సై
చంటైనా బుజ్జైనా ముసుగేసుకొచ్చింది మూర్థైనా
జానైనా శీనైనా boy friend కాబోయేదెవడైనా... సై
స్స సై
నువు సై అన్న అనకున్న సై
Face కి mask ఉన్న चलता है మనసుకి వేస్కోకురా
పరిచయమవకున్న పరవానై ఫిగరుని miss కాకురా
ఉన్నది మాలో vacancy (Take a chance baby)
కలిసెను మీతో frequency (Make a move baby)
కిస్సిస్తూ kilo లెక్కన అప్ అప్ ఆపైనా
కొలిచేస్తూ గజాలెక్కన (One more Inch)
నచ్చినవన్నీ చేసిన వాడికి వెచ్చని currency ఇచ్చేసేందుకు సై
స్స సై
నీ కుడి నాకు ఎడమైంది సై
Arts ఐనా, Science ఐనా ఆమాటకొస్తే group ఐనా
Husk ఐనా, risk ఐనా ఎదురొస్తే కోర్ని కిస్కైనా సై
స్స సై
సమయాన ఎవడైనా సససస్స సై
Fifty percent dress ల్లో పిలుపే తెలిసిందిలే
Hundred percent అందంలో ఆటకు తయ్యారేలే
మొదలెట్టాలొక one day match (Come on baby come on)
మనకింకెందుకు net practice (Get on baby get on)
నీ body play ground గా (Nobody umpiring)
ముచ్చెమటే score board గా
ఆడించేందుకు ఓడించేందుకు మీ చేతుల్లో ఆపెయ్యేందుకు సై (స సై సై సై)
స్స సై (స సై సై సై)
మీరేమన్న అనుకున్న సై



Writer(s): M.M. KEERAVANI, CHANDRABOSE


Kalyani Malik feat. Smitha & Vasundhara Das - Sye
Album Sye
date of release
23-09-2004



Attention! Feel free to leave feedback.