Karthik feat. Ganga - Nadiradinna Lyrics

Lyrics Nadiradinna - Ganga , Karthik



నాదిరిదీనా నాదిరిదీనా నాదిరిదీనా
నచ్చినదాని కోసం నా తపన
నాదిరిదీనా నాదిరిదీనా నాదిరిదీనా
విచ్చిన పూల సందేశం విననా
నాదిరిదీనా నాదిరిదీనా నాదిరిదీనా
నచ్చినదాని కోసం నా తపన
నాదిరిదీనా నాదిరిదీనా నాదిరిదీనా
విచ్చిన పూల సందేశం విననా
సీతాకోకచిలుక రెక్కల్లోన ఒలికే
వర్ణాలన్ని చిలికి హోలీ ఆడనా
నాదిరిదీనా నాదిరిదీనా నాదిరిదీనా
నాదిరిదీనా నాదిరిదీనా నాదిరిదీనా
నాదిరిదీనా నాదిరిదీనా నాదిరిదీనా
నాదిరిదీనా నాదిరిదీనా నాదిరిదీనా
నాదిరిదీనా నాదిరిదీనా నాదిరిదీన నా
నాదిరిదీనా నాదిరిదీనా నాదిరిదీనా
నచ్చినదాని కోసం నా తపన
చిగురే పెదవై చినుకే మధువై
ప్రతి లతలో ప్రతిబింబించే
నదులే నడకై అలలే పలుకై
ప్రతి దిశలో ప్రతిధ్వనియించే
ఎవరి కలో లలన
కవిదో నీ రచన
నాదిరిదీనా నాదిరిదీనా నాదిరిదీనా
నాదిరిదీనా నాదిరిదీనా నాదిరిదీనా
నాదిరిదీనా నాదిరిదీనా నాదిరిదీనా
నాదిరిదీనా నాదిరిదీనా నాదిరిదీన నా
నాదిరిదీనా నాదిరిదీనా నాదిరిదీనా
నచ్చినదాని కోసం నా తపన
నాదిరిదీనా నాదిరిదీనా నాదిరిదీనా
విచ్చిన పూల సందేశం విననా
కురిసే జడిలో ముసిరే చలిలో
ప్రతి అణువు కవితలు పాడే
కలిసే శ్రుతిలో నిలిచే స్మృతిలో
ప్రతిక్షణము శాశ్వతమాయే
వెలుగే నీ వలన
నీ చెలిమే నిజమననా
నాదిరిదీనా నాదిరిదీనా నాదిరిదీనా
నాదిరిదీనా నాదిరిదీనా నాదిరిదీనా
నాదిరిదీనా నాదిరిదీనా నాదిరిదీనా
నాదిరిదీనా నాదిరిదీనా నాదిరిదీన నా
నాదిరిదీనా నాదిరిదీనా నాదిరిదీనా
నచ్చినదాని కోసం నా తపన
సీతాకోకచిలుక రెక్కల్లోన ఒలికే
వర్ణాలన్నీ చిలికి హోలీ ఆడనా
నాదిరిదీనా నాదిరిదీనా నాదిరిదీనా



Writer(s): Chandrabose, M.m. Keeravani


Karthik feat. Ganga - Okariki Okaru
Album Okariki Okaru
date of release
07-06-2003



Attention! Feel free to leave feedback.