Karthik, Saindhavi & Mani Sharma - Makathika Lyrics

Lyrics Makathika - Karthik , Mani Sharma , Saindhavi




మకతిక మాయ మస్చిందా
మనసిక మస్తే కిష్కిందా
తళుకుల రంపం తాకిందా
తర రంపం చెల రేగిందా
అదిరే అందం మాఫియా
అరెరే మత్తున పడిపోయా
గాల్లో బొంగరమైపోయా
ఆకాశం
అంచుల్లో
నేనున్నా
మకతిక మాయ మస్చిందా
మనసిక మస్తే కిష్కిందా
తళుకుల రంపం తాకిందా
తర రంపం చెల రేగిందా
చెలియా చెలియా
నీ చెక్కిలి మీటిన నా వేలిని
వేలం వేస్తే వెయ్యి కోట్లు (కోట్లు కోట్లు)
చురుకై తగిలె
నీ చూపుల బాకులు తారాడితే
అన్ని చోట్లా లక్ష గాట్లు (గాట్లు గాట్లు)
చందన లేపనమవుతా మేనికి
అందిన జాబిలినవుతా నీ చేతికి
తడ బడి తబ్బిబయిపోయా
గాల్లో బొంగరమైపోయా
ఆకాశం
అంచుల్లో
నేనున్నా
మకతిక మాయ మస్చిందా
మనసిక మస్తే కిష్కింధ
తళుకుల లోకం తాకిందా
తర రంపం చెల రేగిందా
అటుగా ఇటుగా
నిన్నంటుకు ఉండే చున్నీ నేనై
కాలమంతా జంటకాన (కాన కాన)
పని లో పనిగా
నీ ఊపిరికంటిన సువాసనై
ప్రాణమంతా పంచుకోన (కోన కోన)
వెన్నెల రంగై పైన వాలన
ఒంపులు రెండు నీవే ఏంచేసినా
ముడిపడి ముచ్చటపడిపోయా
గాల్లో బొంగరమైపోయా
ఆకాశం
అంచుల్లో
నేనున్నా
మకతిక మాయ మస్చిందా
మనసిక మస్తే కిష్కిందా
తళుకుల రంపం తాకిందా
తర రంపం చెల రేగిందా
అదిరే అందం మాఫియా
అరెరే మత్తున పడిపోయా
గాల్లో బొంగరమైపోయా
ఆకాశం
అంచుల్లో
నేనున్నా






Attention! Feel free to leave feedback.