Lyrics Yenno yenno - Chinmayi Sripada , Karthik
ఎన్నొ
ఎన్నో
వర్ణాలా
హరివిల్లే
చెలి
కళ్ళై
మెరిసెలే
.
మబ్బులోని
జాబిల్లే
నా
చెలి
నగుమోమై
విరిసెలే
.
గుండెలో
ప్రాణంగా
.
నీవే
నిండంగా
.
మండె
ఎండల్లో
వేసె
చలి
చలి
.
ప్రెమ
రాగాలు
ప్రణయ
కలహాలు
నాకు
నీవే
...
నీవే
.
వెవేళ
ముందూ
జన్మాలా
.
బంధాలన్ని
నీవేలే
.
ఎదలో
సందళ్ళు
ని
అందాలెలే
.
సంద్రాల
నీరే
ఇంకేటి
బంజర్లోను
పూచేటి
పూలన్ని
నీ
హొయలే
.,.
ఎన్నొ
ఎన్నో
వర్ణాలా
హరివిల్లే
చెలి
కళ్ళై
మెరిసెలే
.
మబ్బులోని
జాబిల్లే
నా
చెలి
నగుమోమై
విరిసెలే
.
నీ
కోసమే
ఎదనే
గుడిలా
ఇలా
మలిచె
నామనసే
.
నీ
కానుకై
నిలిచే
తనువే
...
నవరసమే
నీవంట
పరవశమై
జన్మంత
పరిచయమే
పండాలంట
ప్రేమే
ఇంకా
ఇంకా
.
మరి
మరి
నీ
కవ్వింత
విరియగ
నా
ఒళ్ళంతా
.
కలిగెనులే
ఒ
పులకింత
ఎంతొ
వింత,.
నువు
వినా
జగమున
నిలుతునా
ప్రియతమా...
వెవేళ
ముందూ
జన్మాలా
.
బంధాలన్ని
నీవేలే
.
ఎదలో
సందళ్ళు
ని
అందాలెలే
.
సంద్రాల
నీరే
ఇంకేటి
బంజర్లోను
పూచేటి
పూలన్ని
నీ
హొయలే
.,.
ఎన్నొ
ఎన్నో
వర్ణాలా
హరివిల్లే
చెలి
కళ్ళై
మెరిసెలే
.
మబ్బులోని
జాబిల్లే
నా
చెలి
నగుమోమై
విరిసెలే
.
గుండెలో
ప్రాణంగా
.
నీవే
నిండంగా
.
మండె
ఎండల్లో
వేసె
చలి
చలి
.
ప్రెమ
రాగాలు
ప్రణయ
కలహాలు
నాకు
నీవే
...
నీవే
.
వెవేళ
ముందూ
జన్మాలా
.
బంధాలన్ని
నీవేలే
.
ఎదలో
సందళ్ళు
ని
అందాలెలే
.
సంద్రాల
నీరే
ఇంకేటి
బంజర్లోను
పూచేటి
పూలన్ని
నీ
హొయలే
.,...
- Venkey
Potharaj
Attention! Feel free to leave feedback.