Mallikarjun feat. Kalpana - Joole Joole Lyrics

Lyrics Joole Joole - Mallikarjun feat. Kalpana



చిత్రం: వర్షం (2003)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే
గుండెల్లో శంఖాలూదే సుడిగాలే
ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే
పొంగే గంగనాపే శివుడేలే
వాడంటే వాడే మగ వాడంటే వాడే
రొమ్ము చూడే దమ్ము చూడే నా జన్మ జతగాడే
హే ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే
అందెల్లో జలపాతాలే తుళ్ళేలే
ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే
శిరసెక్కి చిందాడిందే జవరాలే
ఆఁ... సూదంటి కళ్ళే అవి తేనెటీగ ముళ్ళై
సూదంటి కళ్ళే తేనెటీగ ముళ్లే చుక్కల్ని తెంచే చూపులే
పువ్వంటి ఒళ్ళే పచ్చిపాల జల్లే ఎక్కిళ్ళు పెంచే సోకులే
నీ కౌగిలింత నా కోట చేసుకుంటా
చిరు చినుకంత చింతా నిన్ను చేరకుండా కన్నుల్లో దాచుకుంటా...
హే ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే
పొంగే గంగనాపే శివుడేలే
ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే
శిరసెక్కి చిందాడిందే జవరాలే
హో చిన్నరి హంస ఇష్టమైన హింస
హేయ్ చిన్నరి హంస ఇష్టమైన హింస రేపావే నాలో లాలస
అహ కొండంత ఆశ నీకు అందజేసా నీ సొంతమేలే బానిస
నీ తాపాన్ని చూశా అరె పాపం అనేసా
ఇక నీదే భారోసా వందేళ్ళ శ్వాస నీ పేరే రాసేసా
హే ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే
అందెల్లో జలపాతాలే తుళ్ళేలే
ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే
గుండెల్లో శంఖాలూదే సుడిగాలే



Writer(s): Devi Sri Prasad, Chembolu Seetharama Sastry


Mallikarjun feat. Kalpana - Varsham (Original Motion Picture Soundtrack)
Album Varsham (Original Motion Picture Soundtrack)
date of release
11-10-2003



Attention! Feel free to leave feedback.