Lyrics Meesa Munna Vettakadu - Mukesh feat. Vishal & Keerthi Suresh
మీసమున్న
వేటగాడు
చెయ్యి
కలిపాడే
రోషమున్న
పోటుగాడు
దుమ్ము
దులిపాడే
గుండె
ధైర్యంతోటి
నిలబడితే
ఆ
నింగి
వణికేను
జబ్బే
జరిచి
బరిలో
కలబడితే
ఈ
నేల
అధిరేనూ
మనదిరా
మనదిరా
కధనరంగం
అరె
కవ్వించి
వచ్చింది
సీమ
సింగం
పొగరుతో
పొగరుతో
ఉడికే
రక్తం
ఆ
పొగరునే
పొగడదా
లోకం
మొత్తం
మీసమున్న
వేటగాడు
చెయ్యి
కలిపాడే
రోషమున్న
పోటుగాడు
దుమ్ము
దులిపాడే
(దులిపాడే)
జగమంటే
జనమేనంటూ
జనమంటే
మనమేనంటూ
పెద్దమ్మ
గుళ్ళోన
కలుసుకుంటాం
అరె
ప్రేమనే
విభూతి
పూసుకుంటాం
గోదావరి
నీళ్ళల్లోన
మునుకేసిన
గుండెల్లోన
తెలుగోడి
పౌరుషమే
చూపిస్తాము
తెలుగింటి
జానపదం
తినిపిస్తాము
అయ్య
ఉండే
ఊరిలోన
పగలన్నీ
మరచి
పక్కనబెట్టు
చుట్టాలని
పక్కాలని
అనురాగ
బంధంతో
అక్కునజేర్చు
తుడిపేవా
కన్నీళ్ళు
తుడిచెయ్
తుడిచెయ్
సరదాగా
చిందేసి
ఆడు
నడివీధి
mike
set
లో
పాడు
పాడు
ఊరంతా
ఉత్సాహం
చూడు
బలే
ధీటు
గాడు
బలే
ఆట
గాడు
బలే
ధీటు
గాడు
బలే
ఆట
గాడు
హే
పోటుగాడు
బలే
వేటగాడు
అరె
పోటుగాడు
బలే
వేటగాడు
అరె
వయసేవున్నా
సొగసేవున్నా
అమ్మాయిలొస్తే
వరసేగట్టి
వాడంతా
గోడలతో
పోస్టర్లెట్టి
అరె
ఊరంతా
స్వాగతాల
banner
పెట్టి
అత్తా
కొడుకు
వరసుందని
ఒత్తిడి
మాత్రం
చేయొదయ్యా
ఆశలు
నీలోనే
అణిచిబెట్టు
జెర
పక్కూరి
పిల్లకు
welcome
చెప్పు
తెలుగింటి
గౌరవము
నిలిపేటి
తేనెల
మనసులు
రా
తప్పేదైనా
చేసారంటే
ఒప్పుకునే
మా
మంచి
మనుషులురా
తుడిపేవా
కన్నీళ్ళు
తుడిచెయ్
తుడిచెయ్
సరదాగా
చిందేసి
ఆడు
నడివీధి
mike
set
లో
పాడు
పాడు
ఊరంతా
ఉత్సాహం
చూడు
మనదిరా
మనదిరా
కధనరంగం
అరె
కవ్వించింది
వచ్చింది
సీమ
సింగం
పొగరుతో
పొగరుతో
ఉడికే
రక్తం
ఆ
పొగరునే
పొగడదా
లోకం
మొత్తం
మనదిరా
మనదిరా
కధనరంగం
అరె
కవ్వించి
వచ్చింది
సీమ
సింగం
పొగరుతో
పొగరుతో
ఉడికే
రక్తం
ఆ
పొగరునే
పొగడదా
లోకం
మొత్తం
Attention! Feel free to leave feedback.