Nikhita Gandhi - Boom Boom Lyrics

Lyrics Boom Boom - Nikhita Gandhi

బూం బూం బాం బాం బూం బూం బాం బాం భూకంపాల షబ్దమే
కుట్ర గిట్ర పుట్టేలోపె ఇట్టే కాదా అంతమే
గాల్లో కాన్నై గస్తీ కాసె గూడాచారి వీడులె
అయ్యే తప్పు వొచ్చే ముప్పు అన్నీ చేదిస్తాడులె
ఎస్ పి వై వొచ్చాడొయ్ రయ్యా రయ్ తయ్యారై.
ఎస్ పి వై వొచ్చాడొయ్ రయ్యా రయ్ రయ్ రయ్ రయ్
గోరి గోరి డొంట్ యు వర్రి హీర్ ఈస్ ప్రిన్స్ ఆఫ్ రాతిరి...
వీడె ఉంటె భయమే లేదు నవ్వేస్తుంది ఊపిరి
చట్టం షర్టు నలొగిపోతె చేసేస్తాడు ఇస్తిరి
పంతం పట్టి ఎదురొచ్చాడొ ఎవడే ఐనా హిస్టొరీ...
ఎస్ పి వై వొచ్చాడొయ్ రయ్యా రయ్ తయ్యారై.
ఎస్ పి వై వొచ్చాడొయ్ రయ్యా రయ్ రయ్ రయ్ రయ్
మార్వెల్ కొమిక్సే వీడ్ని చూసినాక రాసారేమొ
హాగ్వార్ట్స్ లొ మొనగాడు పట్టాగాని పొందాడేమొ
మార్వెల్ కొమిక్సే వీడ్ని చూసినాక రాసారేమొ
హాగ్వార్ట్స్ లొ మొనగాడు పట్టాగాని పొందాడేమొ
తీం మ్యుసిక్ అక్కర్లేని మాస్సి హీరోనె వీడు
పంచేదు వెయ్యకుండ క్లాప్సే కొట్టిస్తాడు
భయమును బాంబుగ చేస్తాడు
హ్రుదయము లోపల పెడతాడు
తెలివితొ ఆడే పని వాడు
గెలుపుకి వీడే తన వాదు
వీడికి వినపడకుండానె
చీమలు చిటికెలు వెయ్యవు లే
వీడిని అనుమతి అడగందె క్రిములు వ్యాపించవు అసలే
బూం బూం బాం బాం బూం బూం బాం బాం భూకంపాల షబ్దమే
కుట్ర గిట్ర పుట్టేలోపె ఇట్టే కాదా అంతమే
గాల్లో కాన్నై గస్తీ కాసె గూడాచారి వీడులె
అయ్యే తప్పు వొచ్చే ముప్పు అన్నీ చేదిస్తాడులె
హూస్ దట్ గాయ్???
మై...
హీస్ ద్ స్పై.
ఫ్ల ఫ్ల ఫ్లై...
హూస్ దట్ గాయ్???
మై...
హీస్ ద్ స్పై...
ఫ్ల ఫ్ల ఫ్లై...
హూస్ దట్ గాయ్???
మై...
హీస్ ద్ స్పై.
ఫ్ల ఫ్ల ఫ్లై...
హూస్ దట్ గాయ్???
మై...
హీస్ ద్ స్పై.
ఫ్ల ఫ్ల ఫ్లై...

Writer(s): Madhan Karky Vairamuthu, Harris Jayraj

Nikhita Gandhi - Spyder (Original Motion Picture Soundtrack)
Album Spyder (Original Motion Picture Soundtrack)
date of release
09-09-2017

Attention! Feel free to leave feedback.