Lyrics




నీ నీడన ఇలా నడవనా
నీ నీడన ఇలా నడవనా
పరిమళించు పూవులాగ పలుకరించనా
చినుకు తాకు మొలక రీతి చిగురు తొడగనా
నీ పాట నా సుధై పారనా
మనసు కోరు మల్లెనవుతు నేను నీలొ కలసిపోన
నీ నీడన ఇలా నడవనా
నీ నీడన ఇలా నడవనా
నీ నీడన ఇలా నడవనా
పరిమళించు పూవులాగ పలుకరించనా
చినుకు తాకు మొలక రీతి చిగురు తొడగనా
నీ పాట నా సుధై పారనా
మనసు కోరు మల్లెనవుతు నేను నీలొ కలసిపోన
నీ నీడన ఇలా నడవనా



Writer(s): Pavan Kumar, Uma Maheswar Rao Copyright: Madhura Entertainment



Attention! Feel free to leave feedback.
Loading
Loading