Lyrics Ambaa Shambavi - S. Janaki
అంబా
శాంభవి
బద్రరాజ
గమనా
కాళీ
హైమతీశ్వరీ
త్రినయనా
అంబా
శాంభవి
బద్రరాజ
గమనా
కాళీ
హైమతీశ్వరీ
త్రినయనా
అమ్మలగన్న
అమ్మవి
ఈ
అమ్మ
మనసునే
ఎరుగవా
అమ్మలగన్న
అమ్మవి
ఈ
అమ్మ
మనసునే
ఎరుగవా
ఒక
అమ్మగా
నువు
కరుగవా
ఆ
శాపమే
ఇక
బాపవా
అంబా
శాంభవి
బద్రరాజ
గమనా
కాళీ
హైమతీశ్వరీ
త్రినయనా
ఏనాడైనా
ఏ
వరమైనా
కలలోనైనా
అర్ధించాన
విధి
నెదిరించే
శక్తియేలేక
ఈ
విధి
నిన్నే
వేడితినమ్మా
కష్టాలన్ని
కడతేర్చవా
కన్నీళ్లన్ని
తొలగించవ
కారుణ్యం
చూపించవా
ఈ
ఘోరమ్ము
తప్పించవా
ఒక
అమ్మగా
నువు
కరుగవా
ఒక
అమ్మగా
నువు
కరుగవా
అంబా
శాంభవి
బద్రరాజ
గమనా
కాళీ
హైమతీశ్వరీ
త్రినయనా
తర
తరాలుగ
నిన్ను
తల్లివని
కొలిచాను
మమ్మింక
మన్నించవే
శుభము
శాపముమార్చి
నారూపు
గ్రహియించి
ఆదుకొన
అరుదెంచవే
సత్యమ్ముగా
నీది
మాతృ
హృదయమ్మైతె
సత్వరంనే
సాగిరా
ఉరుములా
మెరుపులా
ఉప్పొంగు
కడలిలా
శీగ్రమ్ముగా
కదలిరా
ఓంకార
బీజాక్షరీ
త్రైలోక్య
రక్షాకరీ
శ్రీ
చక్ర
సంచరిణి
రుద్రాణి
నారాయణి
పాహిమాం
పరమేశ్వరి
రక్షమాం
రాజేశ్వరీ
పాహిమాం
పాహిమాం
పాహిమాం
పాహిమాం
Attention! Feel free to leave feedback.