Lyrics Abbanee - K. S. Chithra feat. S. P. Balasubrahmanyam
అబ్బానీ
తియ్యాని
దెబ్బా
ఎంత
కమ్మగా
ఉందిరోయబ్బా
అమ్మనీ
నున్ననీ
బుగ్గ
ఎంత
లేతగా
ఉన్నదే
మొగ్గ
అబ్బానీ
తియ్యాని
దెబ్బా
ఎంత
కమ్మగా
ఉందిరోయబ్బా
వయ్యారాల
వెల్లువ
వాటేస్తుంటే
వారేవా
పురుషుల్లోన
పుంగవా
పులకింతొస్తే
ఆగవా??
అబ్బానీ
తియ్యాని
దెబ్బా
ఎంత
కమ్మగా
ఉందిరోయబ్బా
అమ్మనీ
నున్ననీ
బుగ్గ
ఎంత
లేతగా
ఉన్నదే
మొగ్గ
చిట
పట
నడుముల
ఊపులో
ఒక
ఇరుసున
వరసలు
కలవగా
ముసిరిన
కసి
కసి
వయసులో
ఒక
ఎద
నస
పదనిస
కలవుగా
కాదంటునే
కలబడు
అది
లేదంటూనే
ముడిపడు
ఏమంటున్నా
మదనుడు
తెగ
ప్రేమించాక
వదలడు
చూస్తా...
సొగసు
కోస్తా...
వయసు
నిలబడు
కౌగిట
అబ్బానీ
తియ్యాని
దెబ్బా
ఎంత
కమ్మగా
ఉందిరోయబ్బా
అమ్మనీ
నున్ననీ
బుగ్గ
ఎంత
లేతగా
ఉన్నదే
మొగ్గ
పురుషుల్లోన
పుంగవా
పులకింతొస్తే
ఆగవా??
వయ్యారాల
వెల్లువ
వాటేస్తుంటే
వారేవా
అబ్బానీ
తియ్యాని
దెబ్బా
ఎంత
కమ్మగా
ఉందిరోయబ్బా
అమ్మనీ
నున్ననీ
బుగ్గ
ఎంత
లేతగా
ఉన్నదే
మొగ్గ
అడగక
అడిగినదేమిటో
లిపి
చిలిపిగా
ముదిరిన
కవితగా
అది
విని
అదిమిన
షోకులో
పురి
విడిచిన
నెమలికి
సవతిగా
నిన్నే
నావి
పెదవులూ
అవి
నేడైనాయి
మధువులూ
రెండున్నాయి
తనువులూ
అవి
రేపవ్వాలి
మనువులూ
వస్తా,
వలచి
వస్తా
మనకు
ముదిరెను
ముచ్చట
అబ్బానీ
తియ్యాని
దెబ్బా
ఎంత
కమ్మగా
ఉందిరోయబ్బా
అమ్మనీ
నున్ననీ
బుగ్గ
ఎంత
లేతగా
ఉన్నదే
మొగ్గ
పురుషుల్లోన
పుంగవా
పులకింతొస్తే
ఆగవా??
వయ్యారాల
వెల్లువ
వాటేస్తుంటే
వారేవా
అబ్బానీ
తియ్యాని
దెబ్బా
ఎంత
కమ్మగా
ఉందిరోయబ్బా
అమ్మనీ
నున్ననీ
బుగ్గ
ఎంత
లేతగా
ఉన్నదే
మొగ్గ
![M.M. Keeravani - Jagadekaveerudu Athiloka Sundari](https://pic.Lyrhub.com/img/x/d/w/d/9snr4edwdx.jpg)
Attention! Feel free to leave feedback.