Lyrics Nuvvu Nenu - S. P. Balasubrahmanyam & Malavika
నువ్వు
నేను
కలిసుంటేనే
నాకెంతో
ఇష్టం
నువ్వు
నేను
మనమైతేనే
ఇంకెంతో
ఇష్టం
నువ్వు
నన్ను
ప్రేమించావని
నేన్నిన్ను
ప్రేమించానని
తెలిసాకా
నువ్విక్కడుండి
నేనక్కడుంటె
నువ్విక్కడుండి
నేనక్కడుంటె
ఎంతో
కష్టం
నువ్వు
నేను
కలిసుంటేనే
నాకెంతో
ఇష్టం
నువ్వు
నేను
మనమైతేనే
ఇంకెంతో
ఇష్టం
నువ్వు
నన్ను
ప్రేమించావని
నేన్నిన్ను
ప్రేమించానని
తెలిసాకా
నువ్వక్కడుండి
నేనిక్కడుంటె
నువ్వక్కడుండి
నేనిక్కడుంటె
ఎంతో
కష్టం
ఎగరేసిన
గాలి
పటాలే
ఎద
లోతుకు
చేరుతాయని
రుచి
చూసిన
కాకెంగిళ్ళే
అభిరుచులను
కలుపుతాయని
తెగ
తిరిగిన
కాలవ
గట్లే
కథ
మలుపులు
తిప్పుతాయని
మనమాడిన
గుజ్జన
గూళ్ళే
ఒక
గూటికి
చేర్చుతాయని
లాలించి
పెంచిన
వాడే
ఇకపై
నను
పరిపాలిస్తాడని
తెలిసాక
నువ్విక్కడుండి
నేనక్కడుంటె
నువ్విక్కడుండి
నేనక్కడుంటె
ఎంతో
కష్టం
నువ్వు
నేను
కలిసుంటేనే
నాకెంతో
ఇష్టం
నువ్వు
నేను
మనమైతేనే
ఇంకెంతో
ఇష్టం
ఆ
బడిలొ
పాఠాలే
మన
ప్రేమను
దిద్దుతాయని
ఆ
రైలు
పట్టాలే
పల్లకినె
పంపుతాయని
రాళ్ళల్లో
మన
పేర్లే
శుభలేఖలు
చూపుతాయని
ఆ
బొమ్మల
పెళ్ళిళ్ళే
ఆశీస్సులు
తెలుపుతాయని
తనకే
నే
నేర్పిన
నడకలు
ఏడడుగులుగా
ఎదిగొస్తాయని
తెలిసాక
నువ్వక్కడుండి
నేనిక్కడుంటె
నువ్వక్కడుండి
నేనిక్కడుంటె
ఎంతో
కష్టం
నువ్వు
నేను
కలిసుంటేనే
నాకెంతో
ఇష్టం
నువ్వు
నేను
మనమైతేనే
ఇంకెంతో
ఇష్టం
నువ్వు
నన్ను
ప్రేమించావని
నేన్నిన్ను
ప్రేమించానని
తెలిసాకా
నువ్విక్కడుండి
నేనక్కడుంటె
నువ్వక్కడుండి
నేనిక్కడుంటె
ఎంతో
కష్టం
Attention! Feel free to leave feedback.