S. P. Balasubrahmanyam feat. K. S. Chithra - Mudante Vadante Lyrics

Lyrics Mudante Vadante - S. P. Balasubrahmanyam , K. S. Chithra



ముద్దంటే వద్దంటే ఎట్టాగయ్యో పోకిరి
హద్దింక రద్దంటూ చెయ్యాలయ్యో చాకిరి
ముద్దాడే ఉద్దేశం వచ్చిందమ్మో రా మరి
ముద్దుల్తో ముచ్చట్లు తీరుస్తాను తిమ్మిరి
ఇవాళ్ళున్న హాయి రేపింక రాదోయి
ఏదేదో చేసేయి రేయిలో
పిట్ట మెరుపులు చూడాలి
పట్టు పరుపులు వాడాలి
పట్టు విడుపుల ఆటే ఆడాలి
ముద్దంటే వద్దంటే ఎట్టాగయ్యో పోకిరి
హద్దింక రద్దంటూ చెయ్యాలయ్యో చాకిరి
వెన్నపూస తినిపిస్తాలే కౌగిళ్ళలో
కమ్మగా సమ్మగా
వెన్నుపూస వణికిస్తాలే తాకిళ్ళలో
వేడిగా వాడిగా
అల్లో మల్లో ఒళ్ళో సయ్యాటల్లో
అల్లాడిచ్చేయ్ నీ కౌగిట్లో
వద్దే పిల్లో పిల్లో నీ పక్కల్లో
ముద్దే మోగే love ఆటల్లో
దమ్ము దులపర పిల్లోడా
దుమ్ము దులపర బుల్లోడా
సొమ్ములడగని సోకే నీకేరా
ముద్దంటే వద్దంటే ఎట్టాగయ్యో పోకిరి
హద్దింక రద్దంటూ చెయ్యాలయ్యో చాకిరి
సోకులన్నీ తడిమేస్తాలే చూపుతో
ఓరగా దోరగా
సోయగాలు ముడిపిస్తాలే ఆరారగా
అల్లరి అల్లుడా
అచ్చా అచ్చా అందం చూసే వచ్చా
బుగ్గే గిచ్చా kiss ఇచ్చా
మెచ్చా మెచ్చా అన్నీ నీకే ఇచ్చా
పొశే మెచ్చా నా మొజిచ్చా
పట్టు దొరకక ఆడిస్తా
కిక్కు తెలియక ఓడిస్తా
మూడు చెరువుల నీళ్ళే తాగిస్తా
ముద్దంటే వద్దంటే ఎట్టాగయ్యో పోకిరి
హద్దింక రద్దంటూ చెయ్యాలయ్యో చాకిరి
ఇవాళ్ళున్న హాయి రేపింక రాదోయి
ఏదేదో చేసేయి రేయిలో
పిట్ట మెరుపులు చూడాలి
పట్టు పరుపులు వాడాలి
పట్టు విడుపుల ఆటే ఆడాలి




S. P. Balasubrahmanyam feat. K. S. Chithra - Criminal (Original Motion Picture Soundtrack)
Album Criminal (Original Motion Picture Soundtrack)
date of release
28-08-1994




Attention! Feel free to leave feedback.