S. P. Balasubrahmanyam feat. K. S. Chithra - Hello Guru Lyrics

Lyrics Hello Guru - S. P. Balasubrahmanyam , K. S. Chithra



హల్లో గురు కిస్సు కొట్టేయ్ గురు
మిస్సు కావద్దురా లవ్వు
కానీ షురూ సోకులే సూపరు
కౌగిలే కమ్మని లాకరు
పెరిగిన దాహల పెదవుల జోరు
తరగని మొహాల తపనల తీరు
హల్లో గురు కిస్సు కొట్టేయ్ గురు
మిస్సు కావద్దురా లవ్వు
కానీ షురూ సోకులే సూపరు
కౌగిలే కమ్మని లాకరు
నీ హనీ పెదాలలో
రుచి అదెంతొ చూడాలి
తీయని పదాలలో
కసే అదేదొ పాడాలి
మిసమిసల మీగడనే
పదే పదే కాజెయ్యనా
కసి కసిగా కోరికనే
మరి మరి రాజేయనా
కానీ షురూ సోకులే సూపరు
కౌగిలే కమ్మని లాకరు
హల్లో గురు కిస్సు కొట్టేయ్ గురు
మిస్సు కావద్దురా లవ్వు
ప్రియ యదే కదా సదా స్వరాల గోదారి
సఖి సుఖీభవ అనే వరాల రాగాలే
ఒక శృతిగా లయగా
నిరంతరం సాగాలిలే
కలయికలో కౌగిలిలో
యుగం క్షణం కావలిలే




S. P. Balasubrahmanyam feat. K. S. Chithra - Criminal (Original Motion Picture Soundtrack)
Album Criminal (Original Motion Picture Soundtrack)
date of release
28-08-1994




Attention! Feel free to leave feedback.