P. Susheela feat. S. P. Balasubrahmanyam - Nee Roopame Lyrics

Lyrics Nee Roopame - S. P. Balasubrahmanyam , P. Susheela




నీ రూపమే.ఏ.ఏ.నా మదిలోన తొలి దీపమే.
మన అనుబంధమెన్నెన్ని జన్మాలదో. ఇది అపురూపమే.
నీ రూపమే... ఏ.ఏ... నా మదిలోన తొలి దీపమే.
మన అనుబంధమెన్నెన్ని జన్మాలదో.ఇది అపురూపమే
నీ రూపమే.ఏ.ఏ.
ఆశలు లేని నా గుండెలోన... అమృతము కురిసిందిలే.ఏ.
వెన్నెల లేని నా జీవితాన... పున్నమి విరిసిందిలే... ఏ.
నీవూ నేనూ తోడూ నీడై...
నీవూ నేనూ తోడూ నీడై... వీడక వుందాములే. ...
వీడక వుందాములే ...ఏ.
నీ రూపమే... ఏ.ఏ... నా మదిలోన తొలి దీపమే.
మన అనుబంధమెన్నెన్ని జన్మాలదో... ఇది అపురూపమే ...
నీ రూపమే... ఏ...
లేతలేత హృదయంలో... వలపు దాచి వుంటాను
నా వలపు నీకే సొంతమూ...
నిన్ను చూచి మురిశాను... నన్ను నేను మరిచాను ...
నీ పొందు ఎంతో అందమూ .
పూర్వ పుణ్యమో.ఏ దేవి దీవెనో .
పూర్వ పుణ్యమో.ఏ దేవి దీవెనో...
వేసెను విడరాని బంధమూ...
వేసెను విడరాని బంధమూ...
నీ రూపమే.ఏ.ఏ.నా మదిలోన తొలి దీపమే.
మన అనుబంధమెన్నెన్ని జన్మాలదో.ఇది అపురూపమే .ఏ.
నీ రూపమే... ఏ.



Writer(s): SATHYAM, DASARATHI



Attention! Feel free to leave feedback.