Lyrics Gopemma Chethulo (From "Preminchu Pelladu") - S. P. Balasubrahmanyam , S. Janaki
గోపెమ్మ
చెతుల్లో
గోరుముద్ద.
రాధమ్మ
చెతుల్లో
వెన్నముద్ద
ముద్దు
కావాలా.
ముద్ద
కావాలా.
ముద్దు
కావాలా.
ముద్ద
కావాలా.
ఆ
విందా.
ఈ
విందా.
నా
ముద్దు
గోవిందా.
గోపెమ్మ
చెతుల్లో
గోరుముద్ద.
రాధమ్మ
చెతుల్లో
వెన్నముద్ద
రాగారంత
రాసలీలలు.
అలు
అరు
ఇణి.
రాగాలైన
రాధగోలలు.
అలు
అరు
ఇణి.
రాధా...
రాధా
భాధితుణ్ణిలే
. ప్రేమారాధకుణ్ణిలే.
అహా.హా.
జారుపైట
లాగనేలరా.ఆరుబైట
అల్లరేలరా.
ముద్దు
బేరమాడకుండ
ముద్దలింక
మింగవా.
గోపెమ్మ
చెతుల్లో
గోరుముద్ద.
రాధమ్మ
చెతుల్లో
వెన్నముద్ద
ముద్దు
కావాలా.
ముద్ద
కావాలా.
ముద్దు
కావాలా.
ముద్ద
కావాలా.
ఆ
విందా.
ఈ
విందా.
నా
ముద్దు
గోవిందా.
గోపెమ్మ
చెతుల్లో
గోరుముద్ద.
రాధమ్మ
చెతుల్లో
వెన్నముద్ద
వెలిగించాలి
నవ్వు
మువ్వలు.
అల
అల
అహహ్హ.
తినిపించాలి
మల్లె
బువ్వలు.ఇల
ఇల
ఇలా.
కాదా...
చూపే
లేత
శోభనం
. మాటే
తీపి
లాంఛనం
అహ
హా.
వాలు
జెళ్ళ
ఉచ్చులేసినా.
కౌగిలింత
ఖైదు
వేసినా.
ముద్దు
మాత్రం
ఇచ్చుకుంటె
ముద్దాయల్లె
వుండనా.
గోపెమ్మ
చెతుల్లో
గోరుముద్ద.
రాధమ్మ
చెతుల్లో
వెన్నముద్ద
ముద్దు
కావాలి.
ముద్ద
కావాలి.
ముద్దు
కావాలి.
ముద్ద
కావాలి.
ఆ
విందూ.
ఈ
విందూ
. నా
ముద్దు
గోవిందా.
గోపెమ్మ
చెతుల్లో
హ
హ
హహ్హా...
రాధమ్మ
చెతుల్లో
హ
హ
హహ్హా.
1 Jettu Speedu (From "Rudra Nethra")
2 Gopemma Chethulo (From "Preminchu Pelladu")
3 Aavesamantha (From "Aalapana")
4 Manishiko Sneham (From "Aathma Bandhuvu")
5 Shiva Ratiri (From "Michael Madana Kamaraju")
6 Abba Dheeni (From "Aakhari Poratam")
7 Manase Pandenule - From "Sankeerthana"
8 Chalti Ka Naam (From "Chettu Kinda Pleader")
9 Ekkada Ekkada - From "Ladies Tailor"
10 Kanya Kumaari - From "Bobbili Raja"
11 Raja Rajadhi (From "Gharshana")
12 Anando (From "Shiva")
13 I Am Sorry (From "Prema")
14 Kolo Kolamma - From "Kondaveeti Donga"
15 Yamaho Nee (From "Jagadekaveerudu Athiloka Sundari")
16 Om Shanthi - From "Challenge"
17 Sundari Neeve (From "Dalapathi")
18 Nagonthu Sruthilona (From "Janaki Ramudu")
19 Idedo Golaga (From "Pasivadi Pranam")
20 Konadameeda Chukkapotu (From "Alludu Garu")
21 Osi Manasa Niku Thelusa - From "Neti Sidhardha"
22 Pedavi Pedavi (From "Jebu Donga")
23 Naa Rendu Kallaki (From "Manchi Donga")
24 Telisindile - From "Sri Kanaka Mahalakshmi Recording Dance Troope"
Attention! Feel free to leave feedback.