S. P. Balasubrahmanyam - Charana Kinkinulu (From "Chelleli Kapuram") - translation of the lyrics into French

Lyrics and translation S. P. Balasubrahmanyam - Charana Kinkinulu (From "Chelleli Kapuram")




Charana Kinkinulu (From "Chelleli Kapuram")
Charana Kinkinulu (De "Chelleli Kapuram")
చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన
Les grelots de tes pieds cliquettent joyeusement,
కర కంకణములు గలగలలాడగ
Les bracelets de tes poignets tinent gaiement,
అడుగులందు కలహంసలాడగా
Tes pas font un bruit de cygnes dansants,
నడుములో తరంగామ్ములూగగా
Et les vagues s'agitent sur tes hanches,
వినీల గజభర. విలాస బంధుర. తనూలతిక చంచలించిపోగ
Mon âme est captivée par ton charme, mon cœur est en proie à la joie, tu me fais perdre la tête,
ఆడవే మయూరీ . నటనమాడవే మయూరీ
Oh, toi, la beauté, danse, joue, fais-moi rêver.
నీ కులుకును గని నా పలుకు విరియ .
Ton mouvement me donne envie de parler,
నీ నటనలు గని నవ కవిత వెలయగ
Tes danses me font écrire des poèmes.
ఆడవే మయూరీ . నటనమాడవే మయూరీ
Oh, toi, la beauté, danse, joue, fais-moi rêver.
అది యమునా సుందర తీరము. అది రమణీయ బృందావనము
C'est la beauté des rives de Yamuna, c'est la beauté de Brindavan,
అది విరిసిన పున్నమి వెన్నెల. అది వీచిన తెమ్మెర ఊయల
C'est la lueur de la pleine lune, c'est la douce mélodie du berceau,
అది చల్లని సైకత వేదిక. అట సాగెను విరహిని రాధిక
C'est la fraîcheur du sable, c'est que la bien-aimée erre, perdue dans la tristesse.
అది రాధ మనసులో మాధవుడూదిన రసమయ మురళి గీతిక
C'est la musique de la flûte, chantant l'amour de Radha pour Krishna.
ఆడవే మయూరీ . నటనమాడవే మయూరీ
Oh, toi, la beauté, danse, joue, fais-moi rêver.
నా పలుకులకెనెయడు . కులుకు చూపి.
Mes paroles sont pour toi, montre-moi ton art.
నా కవితకు సరియగు నటన చూపి.
Donne vie à mes poèmes par tes danses.
ఇక ఆడవే మయూరీ . నటనమాడవే మయూరీ.
Oh, toi, la beauté, danse, joue, fais-moi rêver.
హాల నేత్ర సంప్రభాత జ్వాలలు ప్రసవశరుని దహియించగా.
Les flammes des yeux de Shiva, brûlent avec colère et fureur.
పతిని గోలు పడి రతీదేవి దుఖితమతియై రోదించగా.
Parvati, pleurant la perte de son mari, se désole.
హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవ ప్రమధ గణము కనిపించగా
Les démons dansent sur les sommets de l'Himalaya,
ప్రమదనాద కర పంకజ భ్రాంకృత ఢమరుధ్వని వినిపించగా
Le son des tambours, frappés par les mains des déesses, résonne dans l'air.
ప్రళయ కరళ సంకలిత భయంకర జలదరార్భటుల.
Les vagues du déluge sont terrifiantes, les nuages sombres se rassemblent,
జలిత దిక్కటుల. జహిత దిక్కరుల. వికృత
Le ciel est sombre, la terre tremble, le tonnerre gronde,
ఘీంకృతుల. సహస్రఫణ సంచలిత భూత్క్రుతుల
Les fantômes se lèvent, le monde est en proie à la confusion.
కనులలోన. కనుబొమలలోన. అధరమ్ములోన. వదనమ్ములోన
Dans tes yeux, dans tes sourcils, dans tes lèvres, dans ton visage,
కనులలోన. కనుబొమలలోన. అధరమ్ములోన. వదనమ్ములోన
Dans tes yeux, dans tes sourcils, dans tes lèvres, dans ton visage,
గళసీమలోన. కటసీమలోన. కరయుగములోన. పదయుగములోన
Dans ton cou, dans ton ventre, dans tes mains, dans tes pas,
నీ తనువులోని అణువణువులోన.
Dans chaque atome de ton corps,
అనంత విధముల అభినయించి. ఇక ఆడవే. ఆడవే . ఆడవే .
Danse, danse, danse, avec une infinité de mouvements, montre-moi ton art.





Writer(s): K V MAHADEVAN, K. V. MAHADEVAN, REDDY DR C NARAYANA, DR. C NARAYANA REDDY


Attention! Feel free to leave feedback.