S. P. Balasubrahmanyam - Gopala Raogari Ammayi (From "Gopala Rao Gari Ammayi") Lyrics

Lyrics Gopala Raogari Ammayi (From "Gopala Rao Gari Ammayi") - S. P. Balasubrahmanyam

గోపాలరావు గారి అమ్మాయి. లోకం తెలియని పాపాయి

దేవులపల్లి కవితల్లే. బాపు గీసిన బొమ్మల్లే
ఎవరైనా మీకెదురైతే... ఆమే... ఆమే

శంఖాకారం ఆమె కంఠం... శ్రీకారంలా చిన్ని నోరు
ముద్దొచ్చే లేత పెదవులు... కవ్వించే మేని బరువులు
ఎవరైనా ఎప్పుడైనా. ఎక్కడైనా మీకెదురైతే... ఆమే... ఆమే...
గోపాలరావు గారి అమ్మాయి. లోకం తెలియని పాపాయి
దేవులపల్లి కవితల్లే. బాపు గీసిన బొమ్మల్లే
దేవులపల్లి కవితల్లే. బాపు గీసిన బొమ్మల్లే
ఎవరైనా మీకెదురైతే... ఆమే... ఆమే
గోపాలరావు గారి అమ్మాయి. లోకం తెలియని పాపాయి
మనసు చూస్తే మల్లెపువ్వు... నవ్విందంటే పాల నవ్వు
చూసిన కంటికి మరపే రాదు. చూడని కన్ను కన్నే కాదు
ఎవరైనా ఎప్పుడైనా. ఎక్కడైనా మీకెదురైతే... ఆమే... ఆమే...
గోపాలరావు గారి అమ్మాయి. లోకం తెలియని పాపాయి
దేవులపల్లి కవితల్లే. బాపు గీసిన బొమ్మల్లే
ఎవరైనా మీకెదురైతే... ఆమే... ఆమే...
గోపాలరావు గారి అమ్మాయి. లోకం తెలియని పాపాయి

Writer(s): CHAKRAVARTHI, GOPI

Attention! Feel free to leave feedback.