Lyrics Parugulu Thiyy - S. P. Balasubrahmanyam
హరోం
హరోం
హర
హరహర
హరహర
హరోం
హరోం
హర
హరహర
హరహర
హరోం
హరోం
హర
హరహర
హరహర
పరుగులుతీయ్
బిర
బిర
బిర
బిర
ఉరకలువేయ్
చర
చర
చర
చర
చర
చర
చర
చర
పరుగులుతీయ్
బిర
బిర
బిర
బిర
ఉరకలువేయ్
చర
చర
చర
చర
దడ
దడ
దడ
దడలాడే
ఎదసడి
ఢమరుకమై
వడి
వడి
వడి
వడిదూకే
పదగతి
తాండవమై
పంచప్రాణముల
పంచాక్షరితో
శివుని
పిలుచు
సంకల్పమై
ముంచుకువచ్చు
మౄత్యువుకందని
మార్కండేయుడవై
పరుగులుతీయ్
ఉరకలువేయ్
పరుగులుతీయ్
బిర
బిర
బిర
బిర
ఉరకలువేయ్
చర
చర
చర
చర
బిరబిర
బిరబిర
బిరబిర
బిరబిర
చరచర
చరచర
చరచర
చరచర
బిరబిర
చరచర
బిరబిర
చరచర
గుత్తుకకోసే
కత్తికొనలు
. కత్తికొనలు
గుత్తుకకోసే
కత్తికొనలు
దరిదాపుకుచేరని
దూకుడువై
ఆయువుతీసే
ఆపద
కూడా
అలసటతో
ఆగేలాచేయ్
మట్టిలో
తనగిట్టలతో
నిను
తొక్కేయ్యాలని
వచ్చే
కాలాశ్వముపై
శ్వారీచేయ్
పరుగులుతీయ్
బిర
బిర
బిర
బిర
ఉరకలువేయ్
చర
చర
చర
చర
పరుగులుతీయ్
బిర
బిర
బిర
బిర
ఉరకలువేయ్
చర
చర
చర
చర
ఎడారిదారుల
తడారిపోయిన
ఆశకు
చెమటలధారలుపోయ్
నిస్సత్తువతో
నిలబడనీయ్యక
ఒక్కోఅడుగు
ముందుకువేయ్
వందయేళ్ళ
నీ
నిండు
జీవితం
గండిపడదనే
నమ్మకమై
శతకోటి
సమస్యల
ఎదుర్కొనేందుకు
బతికివుండగల
సాహసానివై
పరుగులుతీయ్
పరుగులుతీయ్
...
ఉరకలువేయ్
ఉరకలువేయ్
పరుగులు
పరుగులు
పరుగులుతీయ్
. ఉరకలు
ఉరకలు
ఉరకలువేయ్
బిరబిర
చరచర
బిరబిర
చరచర
...
బిరబిర
చరచర
బిరబిర
చరచర
హరోం
హరోం
హర
హరహర
హరహర
హరోం
హరోం
హర
హరహర
హరహర
హరోం
హరోం
హర
హరహర
హరహర
హరోం
హరోం
హర
హరహర
హరహర
Attention! Feel free to leave feedback.