Shankar Mahadevan - Nee Dookudu (From "Dookudu") Lyrics

Lyrics Nee Dookudu (From "Dookudu") - Shankar Mahadevan



నీ దూకుడు
సాటెవ్వడు
హే సరాసరి వచ్చి
ఎదుటపడి తెగబడుతూ రెచ్చి
నిశాన ధనా ధనా కూల్చే... జోరే
हमेशा ఖణేల్ ఖణేల్ మంటూ
కలయబడి కలకలమే రేపే
बिना ये भला-बुरा सोचे
(Come on everybody let's go... go... go)
నీ దూకుడు
సాటెవ్వడు
విషపు ఊడ పడగలనే
నరికివేయు తక్షణమే
పనికిరాదు కనికరమే
అణచివేత అవసరమే
వదలినావు దురితులనే
ప్రళయ వీర క్షణ క్షణమే
సమరమే సై ఇక చలగిక చక చక
ఎడతెగ చేయి ఇక విలయపు తైతక
పిడికిలినే... పిడిగులుగా... కలబడనీ
(Come again this is what we call దూకుడు
Everybody stand along say దూకుడు)
నీ దూకుడు (నీ దూకుడు... దూకుడు... దూకుడు)
సాటెవ్వడు (సాటెవ్వడు... ఎవ్వడు... ఎవ్వడు)
గీత విను దొరకదు గుణగణమే
చేవగల చతురత కణకణమే
చీడలను చెడమడ దునమడమే
నేటి మన అభినవ అభిమతమే
ఓటమిని ఎరుగని పెనుపటిమే
పాదరస ఉరవడి నరనరమే
कर दिखाए ज़रा हटके
होश उड़ाए दुश्मन के
సమరమే సై ఇక చలగిక చక చక
ఎడతెగ చేయి ఇక విలయపు తైతక
చొరబడుతూ, గురిపెడుతూ, కలబడతూ
(हे बचके तू साले
उड़द चलजाता है యో బె
कमाल हैं एक कमाल हैं దూకుడు
जुखे नहीं रूखे नहीं దూకుడు)
హే సరాసరి వచ్చి
ఎదుటపడి తెగబడుతూ రెచ్చి
నిశాన ధనా ధనా కూల్చే... జోరే
నీ దూకుడు (నీ దూకుడు... దూకుడు... దూకుడు)
సాటెవ్వడు (సాటెవ్వడు... ఎవ్వడు... ఎవ్వడు)



Writer(s): S THAMAN, VISHWA


Shankar Mahadevan - Shankar Mahadevan: Mesmerizing Telugu Hit Songs
Album Shankar Mahadevan: Mesmerizing Telugu Hit Songs
date of release
02-12-2014




Attention! Feel free to leave feedback.