paroles de chanson Accha Telugu - S. P. Balasubrahmanyam
అచ్చ
తెలుగు
అమ్మడికి
చీర
కట్టను
సిగ్గెలా
అచ్చ
తెలుగు
అమ్మడికి
చీర
కట్టను
సిగ్గెలా
గాలికి
అందం
అరేసి
కనుల
విందే
చేసేనులే
కట్టు
బాతు
లేని
పిల్ల
కట్టు
బొట్టు
ఎరగదు
లే
అచ్చ
తెలుగు
అమ్మడికి
చీర
కట్టను
సిగ్గెలా
గాలికి
అందం
అరేసి
కనుల
విందే
చేసేనులే
కట్టు
బాతు
లేని
పిల్ల
కట్టు
బొట్టు
ఎరగదు
లే
పాలకొల్లులో
పుట్టిన
పాపకు
విదేశీ
మోడల్
నడకేల
కంచి
పట్టు
చీరను
వదిలి
వొళ్ళు
కనపడు
డ్రెస్
ఏలా
ఒంపు
సొంపులు
వొంటి
నిండా
ఒలకబోస్
స్టైల్
ఎలా
సింగర్
కుంకుమ
మరచిన
కన్నెకు
స్టిక్కర్
బొట్టు
కులుకెలా
అచ్చ
తెలుగు
అమ్మడికి
చీర
కట్టను
సిగ్గెలా
గాలికి
అందం
అరేసి
కనుల
విందే
చేసేనులే
కట్టు
బాతు
లేని
పిల్ల
కట్టు
బొట్టు
ఎరగదు
లే
అచ్చ
తెలుగు
అమ్మడికి
చీర
కట్టను
సిగ్గెలా
గాలికి
అందం
అరేసి
కనుల
విందే
చేసేనులే
తప్పు
ఒప్పులు
ముప్పొద్దు
తెలుసుకుంటే
చాలంట
కాగితం
పువ్వుల
కన్నా
గరిక
పూలే
మేలంట
మనసులోన
మమత
ఉంటే
బతుకు
పాడే
శ్రీ
రాగం
అనకువులే
ఆడదానికీ
అందమిచ్చే
సింగారం
అచ్చ
తెలుగు
అమ్మడికి
చీర
కట్టను
సిగ్గెలా
గాలికి
అందం
అరేసి
కనుల
విందే
చేసేనులే
కట్టు
బాతు
లేని
పిల్ల
కట్టు
బొట్టు
ఎరగదు
లే
అచ్చ
తెలుగు
అమ్మడికి
చీర
కట్టను
సిగ్గెలా
అచ్చ
తెలుగు
అమ్మడికి
చీర
కట్టను
సిగ్గెలా
అచ్చ
తెలుగు
అమ్మడికి
చీర
కట్టను
సిగ్గెలా
అచ్చ
తెలుగు
అమ్మడికి
చీర
కట్టను
సిగ్గెలా

Attention! N'hésitez pas à laisser des commentaires.