paroles de chanson Vachinda Megham - A. R. Rahman , Adnan Sami , Sujatha
వచ్చిందా
మేఘం
రానీ
పుట్టిందా
వేడి
పోనీ
తెచ్చిందా
జల్లు
తేనీ
మనమేం
చేస్తాం
వచ్చిందా
దారి
రానీ
అది
పోయే
చోటికి
పోనీ
మలుపొస్తే
మారును
దారీ
మనమేం
చేస్తాం
విను
విను
ఈ
తమాషా
ఆలోచించు
ఓ
ప్రియా
విను
విను
ఈ
తమాషా
ఆలోచించు
ఓ
ప్రియా
విను
విను
ఈ
తమాషా
ఆలోచించు
ఓ
ప్రియా
మనమేం
చేస్తాం
మనమేం
చేస్తాం
మనమేం
చేస్తాం
రాళ్లను
కుడా
పూజిస్తారు
అవి
దార్లో
వుంటే
పారేస్తారు
దారప్పోగు
నాజుకైనా
పడక
తప్పదు
పీట
ముడి
ఆలోచిస్తే
అంతా
చిక్కే
అర్థం
చేసుకో
విషయమేదో
నీ
మనసేం
చెబితే
అది
చేయ్
సరేలే
నీకూ
నాకూ
ఎవరున్నారు
విను
విను
ఈ
తమాషా
ఆలోచించు
ఓ
ప్రియా
విను
విను
ఈ
తమాషా
ఆలోచించు
ఓ
ప్రియా
వచ్చిందా
మేఘం
రానీ
పుట్టిందా
వేడి
పోనీ
తెచ్చిందా
జల్లు
తేనీ
మనమేం
చేస్తాం
వచ్చిందా
దారి
రానీ
అది
పోయే
చోటికి
పోనీ
మలుపొస్తే
మారును
దారీ
మనమేం
చేస్తాం
కడలింట
కలిసే
నదులు
ఒకటైనా
పేర్లే
మారు
పువ్వుల్లో
దాచిందెవరో
పులకించేటి
గంధాలన్నీ
ఏ
కొందరీ
అడుగుజాడలో
నేలమీద
అచ్చవుతాయి
ఏ
నీడలా
చీకటి
పడినా
ఆ
జాడలూ
చగపోవోయి
వచ్చిందా
మేఘం
రానీ
పుట్టిందా
వేడి
పోనీ
తెచ్చిందా
జల్లు
తేనీ
మనమేం
చేస్తాం
వచ్చిందా
దారి
రానీ
అది
పోయే
చోటికి
పోనీ
మలుపొస్తే
మారును
దారీ
మనమేం
చేస్తాం
విను
విను
ఈ
తమాషా
ఆలోచించు
ఓ
ప్రియా
విను
విను
ఈ
తమాషా
ఆలోచించు
ఓ
ప్రియా
విను
విను
ఈ
తమాషా
ఆలోచించు
ఓ
ప్రియా
ఓ
ప్రియా
ఓ
ప్రియా
ఓ
ప్రియా
ఓ
ప్రియా...

Attention! N'hésitez pas à laisser des commentaires.