paroles de chanson Cheliya Cheliya - Anirudh Ravichander , Ranjith
(చెలియా
చెలియా
కోరినాను
నిన్నే
సఖియా
సఖియా
చేరతాను
నిన్నే)
రాణి
నిను
చూడంగానే
Rowdyయే
romanticఅయ్యే
నీ
వెనకే
నీడై
తిరిగా
గిర
గిర
గిర
గిర
గిరమంటూ
Rightఅయినా
wrong-ఏ
అయినా
ఏదో
ఒక
plan-ఏ
వేసి
ఎటు
వైపో
ఎత్తుకుపోతా
సర
సర
సర
సరమంటూ
Black
and
white
కళ్ళే
నిన్ను
చూస్తే
colorఅయిపోయెనే
నిదురోయినా
brainనే
నువ్వొచ్చాకే
bright-uగా
మారెనే
నీ
face-u
అరెరరెరరెరె
నీ
shape-u
అబబబబబబ
మనసంతా
అయ్యయ్యయ్యయ్యో
గిల
గిల
గిల
గిల
గిలలాడే
చెలియా
చెలియా
కోరినాను
నిన్నే
సఖియా
సఖియా
చేరతాను
నిన్నే
నువ్వు
నన్ను
చూసిన
చూపే
మాటల్లే
మారిందే
నాలోని
తియ్యని
మాటే
నీ
చెవిని
చేరదులే
అందమా
నా
కలలకు
మెలుకువ
నువ్వే
బంధమా
నా
బ్రతుకున
వేకువ
తావే
ఒక
గూండా
లాగ
నేనుంటున్నా
నిన్ను
గుండెల్లోన
నింపుకుంటానే
అరె
ఏడేడు
జన్మలన్నింటా
నా
ప్రేమంటె
నువ్వేనంట
చెలియ
చెలియా
కోరినాను
నిన్నే
సఖియా
సఖియా
చేరతాను
నిన్నే
రాణి
నిను
చూడంగానే
Rowdyయే
romanticఅయ్యే
నీ
వెనకే
నీడై
తిరిగా
గిర
గిర
గిర
గిర
గిరమంటూ
Rightఅయినా
wrong-ఏ
అయినా
ఏదో
ఒక
plan-ఏ
వేసి
ఎటు
వైపో
ఎత్తుకుపోతా
సర
సర
సర
సరమంటూ
Black
and
white
కళ్ళే
నిన్ను
చూస్తే
colorఅయిపోయెనే
నిదురోయినా
brainనే
నువ్వొచ్చాకే
bright-uగా
మారెనే
నీ
face-u
అరెరరెరరెరె
నీ
shape-u
అబబబబబబ
మనసంతా
అయ్యయ్యయ్యయ్యో
గిల
గిల
గిల
గిల
గిలలాడే

Attention! N'hésitez pas à laisser des commentaires.