paroles de chanson Anukoneledhuga - Belly Raj & Priya Hemesh
అనుకోనేలేదుగా
కల
కానేకాదుగా
కలిసొచ్చే
కాలమల్లే
నిలిచావులే
అనుకుంటే
చాలుగా
కనువిందే
చేయగా
కదిలొచ్చే
తీరమల్లే
కలిసా
నేనే
ఒకే
నువ్వు
ఒకే
నేను
చెరోసగమైతే
ప్రేమేలే
ఒకే
చూపు
ఒకే
శ్వాస
మరోజగమైతే
మనమేలే
సుఖాలన్నీ
మన
చుట్టూ
చేరెనే
శుభాలన్నీ
మన
చుట్టమయ్యే
నేడే
ఐదు
ప్రాణాల
సాక్షిగా
నాల్గు
కాలాల
సాక్షిగా
మూడుపూటల్లో
రెండుగుండెల్లో
ఒక్కటే
ప్రేమగా
కొంటె
దూరాలు
కొద్దిగా
కంటినేరాలు
కొద్దిగా
కొన్ని
కౌగిళ్ళు
కొత్త
ఎంగిళ్ళు
ప్రేమగా
మారగా
ఉల్లాసమే
ఉద్యోగమాయే
సంతోషమే
సంపాదనాయే
ఇదే
బాటై
ఇదే
మాటై
ఇలాగే
లోకలనేలాలిలే
ఒకే
నువ్వు
ఒకే
నేను
చెరోసగమైతే
ప్రేమేలే
ఒకే
నవ్వూ
ఒకే
నడక
మరోజగమైతే
మనమేలే
అనుకోనేలేదుగా
కల
కానేకాదుగా
కలిసొచ్చే
కాలమల్లే
నిలిచావులే
నువ్వనుకుంటే
చాలుగా
కనువిందే
చేయగా
కదిలొచ్చే
తీరమల్లే
కలిసా
నేనే
ఒకే
నువ్వు
ఒకే
నేను
చెరోసగమైతే
ప్రేమేలే
ఒకే
చూపు
ఒకే
శ్వాస
మరోజగమైతే
మనమేలే
Attention! N'hésitez pas à laisser des commentaires.