paroles de chanson Panjaa - Yuvan Shankar Raja
నీ
చురచుర
చూపులే
పంజా
సలసలసల
ఊపిరే
పంజా
నరనరమున
నెత్తురే
పంజా
అణువణువున
సత్తువే
పంజా
అదుపెరగని
వేగమే
పంజా
అదరని
పెను
ధైర్యమే
పంజా
పెదవంచున
మౌనమే
పంజా
పదునగు
ఆలోచనే
పంజా
చీకటిలో
చీకటిగా
మూసిన
ముసుగా
నిప్పుల
బంతి
తప్పదనే
యుద్ధముగా
వేకువ
చూడద
రేపటి
కాంతి
ఆకాశం
నీ
పంజా...
అది
గెలవాలి
అసలైన
గుండె
దమ్ముగా
ఆవేశం
నీ
పంజా...
అడుగెయ్యాలి
చెడునంతం
చేసే
చైతన్యంగా
ఆటుపోటు
లేనేలేని
సాగరమే
ఉంటుందా
ఎత్తు
పల్లం
లేనేలేని
రాహదారంటూ
ఉందా
ఆకురాలని
కొమ్మరెమ్మలు
చిగురయ్యే
వీలుందా
ఏదేమైన
తుదివరకు
ఎదురీత
సాగాలిగా...
అడుగడుగూ
అలజడిగా
నీ
జీవితమే
నీ
శత్రువు
కాగా
బెదిరించే
ఆపదనే
ఎదిరించే
గుణమేగా
పంజా...
ఆకాశం
నీ
పంజా...
అది
గెలవాలి
అసలైన
గుండె
దమ్ముగా
ఆవేశం
నీ
పంజా...
అడుగెయ్యాలి
చెడునంతం
చేసే
చైతన్యంగా

Attention! N'hésitez pas à laisser des commentaires.