Chitra - Manasuna Unnadi (Female Version) [From "Priyamainaneeku"] paroles de chanson
Chitra Manasuna Unnadi (Female Version) [From "Priyamainaneeku"]

Manasuna Unnadi (Female Version) [From "Priyamainaneeku"]

Chitra


paroles de chanson Manasuna Unnadi (Female Version) [From "Priyamainaneeku"] - Chitra




మనసున వున్నది చెప్పాలనున్నది
మాటలు రావెల
మాటున వూన్నది మంచి సంగతి
బయటకు రాదేలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయి
బిడియం ఆపేదెలా
ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయి
తలపులు చూపేదెలా
ఒకసారు దరిచేరి ఎద గోడవేమిటో
తెలపకపోతె ఎలా
మనసున వున్నది
చెప్పాలని వున్నది
మాటలు రావెల
...music interval...
చిన్న నిప్పాయిన చల్లగా ఉందని
ఎంత నొప్పాయిన తెలియలేదని
తననే తలచుకునె వేడిలో
ప్రేమ ఆంటేనే తీయని బాధ ఆని
లేత గుండెల్లో కొండంత బరువని
కొత్తగా తెలుసుకునే వేళలో
కనబడుతుంద నా ప్రియమైన నీకు
నా ఎద కోసం అని అడగాలని
అనుకుంటూ తన చుట్టూ
మరి తిరిగిందని
తెలపక పోతే ఎలా
మనసున వున్నది చెప్పాలనున్నది
మాటలు రావెల
...music interval...
లా లా.
లా లా.
నీ కన్నుల్లోఅతని బొమ్మని
చూసి నాకింకా చోటు ఇంకా ఉందని
నిదరే కాసురుకునే వేళా
మేలుకున్నాయి నీకై
వేళా ఊహల్లో ఊరేగు చూపువి
కలలే ముసురుకునే హాయిలో
వినబడుతుంద నా ప్రియమైన నీకు
అసల రాగం అని అడగాలని
పగలేదో రేఏదో గురుతేలేదని
తెలపక పోతే ఎలా
మనసున ఉఉన్నది
చెప్పాలనున్నది మాటలు రావెల
మాటున వున్నది మంచి సంగతి
బయటకు రదేలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయి
బిడియం ఆపేదెలా
ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయే
తలపులు చూపేదెలా
ఒకసారి దరిచేరి ఎద గోడవేమిటో
తెలిపకపోతే ఎలా
Bobby



Writer(s): SIRIVENNELA SITARAMA SASTRY, SHIVASHANKAR


Attention! N'hésitez pas à laisser des commentaires.