G. V. Prakash Kumar - Vennelave paroles de chanson

paroles de chanson Vennelave - G. V. Prakash Kumar



వెన్నెలవే వెన్నెలవే
నీకోసం వెండి మబ్బు వెతికినది
నీవు అలా నిదురిస్తే
కాలం కన్నీరై కరిగినది
మనసే మనసే నీదేలే
నువ్వు లేకుంటే అది లేదే
నీవే నీవే నీవల్లే
హృదయం ఎపుడో విడిచావే
నిన్నే నేను నిన్నే నేను తలిచేదెనే
గాలిలోనే వాసన నీదే పీల్చేదెనే
వెన్నెలవే వెన్నెలవే
నీకోసం వెండి మబ్బు వెతికినది
చోటా వున్నవే నా కళ్ళు వేచి వేచి అలసినవే
ప్రేమా ప్రేమా నీవల్లేలే
చదివా నేనే వలపులనే
రాత్రి పగలు ఎపుడైనా
నీకై నేను వెతికానే
ఆడ ఈడ ఎక్కడున్నా వెతికేదనే
అర్థం లేదే నువ్వే లేని బ్రతుకంటే



Writer(s): Na Muthukumar, G.v.prakash Kumar


G. V. Prakash Kumar - Nanna (Original Motion Picture Soundtrack)
Album Nanna (Original Motion Picture Soundtrack)
date de sortie
13-10-2011




Attention! N'hésitez pas à laisser des commentaires.