paroles de chanson Lalitha Priya - From "Rudra Veena" - K. S. Chithra , K. J. Yesudas
లలిత
ప్రియ
కమలం
విరిసినది
లలిత
ప్రియ
కమలం
విరిసినది
కన్నుల
కొలనిని
ఉదయ
రవి
కిరణం
మెరిసినది
ఊహల
జగతిని
ఉదయ
రవి
కిరణం
మెరిసినది
అమృత
కలశముగ
ప్రతి
నిమిషం
అమృత
కలశముగ
ప్రతి
నిమిషం
కలిమికి
దొరకని
చెలిమిని
కురిసిన
అరుదగు
వరమిది
లలిత
ప్రియ
కమలం
విరిసినది
రేయి
పవలు
కలిపే
సూత్రం
సాంధ్యరాగం
కాదా
నీలో
నాలో
పొంగే
ప్రణయం
నేల
నింగి
కలిపే
బంధం
ఇంద్రఛాపం
కాదా
మన
స్నేహం
ముడివేసే
పరువం
కలల
విరుల
వనం
మన
హృదయం
కలల
విరుల
వనం
మన
హృదయం
వలచిన
ఆమని
కూరిమి
మీరగ
చేరిన
తరుణం
కోటి
తలపుల
చివురులు
తొడిగెను
తేటి
స్వరముల
మధువులు
చిలికెను
తీపి
పలుకుల
చిలుకల
కిలకిల
తీగ
సొగసుల
తొణికిన
మిలమిల
పాడుతున్నది
ఎద
మురళి
రాగ
ఝరి
తరగల
మృదురవళి
తూగుతున్నది
మరులవని
లేత
విరి
కులుకుల
నటనగని
వేల
మధుమాసముల
పూల
దరహాసముల
మనసులు
మురిసెను
లలిత
ప్రియ
కమలం
విరిసినది
కన్నుల
కొలనిని
ఉదయ
రవి
కిరణం
మెరిసినది
కోరే
కోవెల
ద్వారం
నీవై
చేరుకోగ
కాదా
నీకై
మ్రోగే
ప్రాణం
ప్రణవం
తీసే
శ్వాసే
ధూపం
చూసే
చూపే
దీపం
కాదా
మమకారం
నీ
పూజాకుసుమం
మనసు
హిమగిరిగ
మారినది
మనసు
హిమగిరిగ
మారినది
కలసిన
మమతల
స్వరజతి
పశుపతి
పదగతికాగ
మేని
మలుపుల
చెలువపు
గమనము
వీణ
పలికిన
జిలిబిలి
గమకము
కాలి
మువ్వగ
నిలిచెను
కాలము
పూల
పవనము
వేసెను
తాళము
హేయమైనది
తొలి
ప్రాయం
మ్రాయమని
మాయని
మధుకావ్యం
స్వాగతించెను
ప్రేమ
పథం
సాగినది
ఇరువురి
బ్రతుకు
రథం
కోరికల
తారకల
సీమలకు
చేరుకొనె
వడివడి
పరువిడి
ఉదయ
రవి
కిరణం
మెరిసినది
ఊహల
జగతిని
లలిత
ప్రియ
కమలం
విరిసినది
కన్నుల
కొలనిని
లలిత
ప్రియ
కమలం
విరిసినది
1 Lalitha Priya - From "Rudra Veena"
2 Anjudi Lakshmanudu (From "Swarabhishekam")
3 Lalitha Priya (From "Rudra Veena")
4 Neethone (From "Rudra Veena")
5 Nagumomu (From "Alludu Garu")
6 Maa Paapalu (From "Sri Shirdi Sai Baba Mahathyam")
7 Thelavarademo (From "Sruthilayalu")
8 Maha Gannpathim (From "Sindhu Bairavi")
9 Tulasi Dalamulache (From "Rudra Veena")
10 Rasamanjari (From "Sindhu Bairavi")
11 Poomala (From "Sindhu Bairavi")
12 Nee Dayarada (From "Sindhu Bairavi")
13 Mari Mari (From "Sindhu Bairavi")
14 Maanava Seva (From "Rudra Veena")
15 Kondalalo Nelakonna (From "Alludu Garu")
16 Moham Manudu (From "Sindhu Bairavi")
Attention! N'hésitez pas à laisser des commentaires.