Kalpana - Thillana paroles de chanson

paroles de chanson Thillana - Kalpana

తిల్లానా... తిల్లానా. హే తిల్లానా దీంతనానా మోగిందిరో
ఒళ్ళంతా తిమ్మిరెక్కించేలా
తందానా తాన అంటూ ఊగిందిరో ఊరంతా తల్లకిందయ్యేలా
ఇది భూలోకము ఇంకో మాలోకమూ వీధి భాగోతమూ వింత సంగీతమూ
తిల్లానా... తిల్లానా. హే తిల్లానా దీంతనానా మోగిందిరో
ఒళ్ళంతా తిమ్మిరెక్కించేలా
తందానా తాన అంటూ ఊగిందిరో ఊరంతా తల్లకిందయ్యేలా
కల్లా కపటం లేని పల్లెల్లో పిల్లాన్ని
పాట పాడితే గాని వేటంటే తెలియని వాన్ని
చీకు చింత లేని చాలా మామూలోన్ని సత్తా ఉన్నాగాని సంగతి గుర్తేలేని
హనుమంతుడులాంటోన్ని నేను అందరికీ
అయినోన్ని తోకంటీంచారంటే లంకంతా కాలుస్తా
తిక్కే రెగిందంటే తాటంతా ఒలిచేస్తా
ఎదురొచ్చే సంద్రాలన్నీ ఎగిరొచ్చే నే ఇట్టా.
తిల్లానా... తిల్లానా. హే తిల్లానా దీంతనానా మోగిందిరో
ఒళ్ళంతా తిమ్మిరెక్కించేలా
తందానా తాన అంటూ ఊగిందిరో ఊరంతా తల్లకిందయ్యేలా
ఊగే వయ్యారాల ఉయ్యాల జంపాల ఏవయ్యిందో నేల జాడేలేదియ్యాల
మా బాగుందే బాల మత్తెంకించే గోలా రబ్బరు బంతుల్లారా చిందాడే చిందుల్లారా
రంభల గుంప్పుల్లారా ఇంద్రుడిలా రమ్మంటారా
ఉన్నా లేనట్టుందే నీ చుట్టూ గుట్టూ నన్నూరిస్తూ ఉందే తప్పేదో చేసేట్టు
చుక్కల చిక్కులు దాటి దిక్కేదో చూపెట్టూ
తిల్లానా... తిల్లానా. హే తిల్లానా దీంతనానా మోగిందిరో
ఒళ్ళంతా తిమ్మిరెక్కించేలా
తందానా తాన అంటూ ఊగిందిరో ఊరంతా తల్లకిందయ్యేలా
ఇది భూలోకము ఇంకో మాలోకమూ వీధి భాగోతమూ వింత సంగీతమూ
తిల్లానా... తిల్లానా. హే తిల్లానా దీంతనానా మోగిందిరో
ఒళ్ళంతా తిమ్మిరెక్కించేలా
తందానా తాన అంటూ ఊగిందిరో ఊరంతా తల్లకిందయ్యేలా

Writer(s): M.M. KEERAVANI, CHANDRABOSE

Kalpana - Ee Abbaie Chala Manchodu (Original Motion Picture Soundtrack)

Attention! N'hésitez pas à laisser des commentaires.