paroles de chanson Alaipongeraa (Original) - Kalyani Menon , Kalpana , Harini
అలై
పొంగెరా
కన్నా
మానసమలై
పొంగేరా
ఆనంద
మోహన
వేణుగానమున
ఆలాపనే
కన్నా
మానసమలై
పొంగేరా
నీ
నవరస
మోహన
వేణుగానమది
అలై
పొంగెరా
కన్నా
నిలబడి
వింటూనే
చిత్తరువైనాను
నిలబడి
వింటూనే
చిత్తరువైనాను
కాలమాగినది
రాదొరా
ప్రాయమున
యమున
మురళీధర
యవ్వనమలై
పొంగెరా
కన్నా
కనుల
వెన్నెల
పట్ట
పగల్పాల్
చిలుకగా
కలువరేకుల
మంచు
ముత్యాలు
వెలిగే
కన్నె
మోమున
కనుబొమ్మలతో
పొంగే
కాదిలి
వేణుగానం
కానడ
పలికే
కాదిలి
వేణుగానం
కానడ
పలికే
కన్నె
వయసు
కళలొలికె
వేళలో
కన్నె
సొగసు
ఒక
విధమై
ఒదిగెలే
అనంత
మనాది
వసంత
పదాల
సరాగ
సరాల
స్వరానివా
నిషాంత
మహీత
శకుంతమరంద
మెడారి
గళాన
వర్షించవా
ఒక
సుగంధ
వనాన
సుఖాల
క్షణాన
వరించి
కౌగిళ్ళు
బిగించవా
సుగంధ
వనాన
సుఖాల
క్షణాన
వరించి
కౌగిళ్ళు
బిగించవా
కడలికి
అలలకు
కధకళి
కలలిడు
శశి
కిరణము
వలె
చలించవా
చిగురు
సొగసులను
కలిరుటాకులకు
రవికిరణాలే
రచించవా
కవిత
మదిని
రగిలే
ఆవేదనో
ఇతర
భామలకు
లేని
వేదనో
కవిత
మదిని
రగిలే
ఆవేదనో
ఇతర
భామలకు
లేని
వేదనో
ఇది
తగునో
యెద
తగువో
ఇది
ధర్మం
అవునో
కొసరి
ఊదు
వేణువున
వలపులే
చిలుకు
మధుర
గాయమిది
గేయము
పలుకగ
అలై
పొంగెరా
కన్నా
మానసమలై
పొంగేరా
Attention! N'hésitez pas à laisser des commentaires.