paroles de chanson Minsarey Minsarey - Karthik
మిన్సారే
మిన్సారే
నిను
చూసి
తొలిసారే
మాహిరే
మాహిరే
నా
మనసే
చేజారే
మార్చేసి
నా
తీరే,
మళ్ళించి
నా
దారే
నను
పట్టుకుపోతున్న
నువ్వెవరే
నిన్నా
మొన్న
లేని
ఏదో
వింతలా
నన్నే
నేను
మరిచి
కదిలా
నీ
నీడలా
వేవేల
భావాలే
నా
గుండెల్లో
రేపావే
ఓ
పిల్లా
ఓ
నిమిషంలో
వేవేల
భావాలే
నా
గుండెల్లో
రేపావే
ఓ
పిల్లా
ఓ
నిమిషంలో
Attention! N'hésitez pas à laisser des commentaires.