paroles de chanson Hey Ram - Kavita Krishnamurthy
వందనం వందనం ఓ చెలీ వందనం
విదే నిన్ను చూసి తలేవంచినమ్మ
కథే నీది రాసి తరించెను బ్రహ్మా
పుణ్యం కే పుణ్యమా
జీవితం నా జీవితం నీకిదే అంకితం
వేదనలో వీడుకలే నేను కానా
చీకటిలో దీపంలా నెను రానా
ఆమని ఇదిగో వచ్చెనమ్మ ప్రేమను మనకయి తెచ్చెనమ్మ భూమిని స్వర్గం చేసేనమ్మ
ఓ ఓ కోయిల కంఠం విప్పేనమ్మ కమ్మని పాటే పాడేనమ్మ కొమ్మల పo టే పందేనమ్మ
కళ్ల కపటం ఎరుగని నిన్నుఎల్లకాలం ప్రేమిస్తా
మల్లే గాలీ పరగలతోటి చల్లగా నిను సేవిస్తా
కళతంటూ నీకొస్తే కరిగి నిరావుతా
వందనం వందనం ఓ చెలీ వందనం
బ్రతుకంతా వాసటగా నేను లేనా
చితి వరకూ న్నిచెలిగా తోడు కానా
అందం చందం నువ్వే అయితే నేనె దిష్టి చుక్కయ్ పుడతా వీడని పుట్టు మచ్చే అవుతా
సూర్యుడు లాగా నువ్వే వస్తే తూరుపు దిక్కు నేనే ఔత్ తొలివలపునకే వేదికనవుతా
దేవుడేదురాయ నను కారునిస్తే వరము నీకై అడిగేస్తా
చీకటాయిన వెన్నెలఅయినా నీకు నీడై ఆడుగేస్తా
యేముడయినా ఎదురొస్తే నేను ఎదిరిస్తా
వందనం వందనం ఓ చెలీ వందనం
విదే నిన్ను చూసి తలేవంచినమ్మ
కథే నీది రాసి తరించెను బ్రహ్మ
పుణ్యం కే పుణ్యమా

Attention! N'hésitez pas à laisser des commentaires.