paroles de chanson Panchadaara - M.M. Keeravani , Rita , Anuj Gurwara
పంచదార
బొమ్మా
బొమ్మా
పట్టుకోవొద్దనకమ్మా
మంచుపూల
కొమ్మా
కొమ్మా
ముట్టుకోవొద్దనకమ్మా
చేతినే
తాకొద్దంటే
చెంతకే
రావొద్దంటే
ఏమౌతానమ్మా
నిను
పొందేటందుకే
పుట్టానే
గుమ్మ
నువ్వు
అందకపోతే
వృధా
ఈ
జన్మ
నిను
పొందేటందుకే
పుట్టానే
గుమ్మ
నువ్వు
అందకపోతే
వృధా
ఈ
జన్మ...
పువ్వు
పైన
చెయ్యేస్తే
కసిరి
నన్ను
తిట్టిందే
పసిడి
పువ్వు
నువ్వని
పంపిందే
నువ్వు
రాకు
నా
వెంట,
ఈ
పువ్వు
చుట్టు
ముళ్ళంటా,
అంటుకుంటే
మంటే
వొళ్ళంతా
తీగ
పైన
చెయ్యేస్తే
తిట్టి
నన్ను
నెట్టిందే
మెరుపుతీగ
నువ్వని
పంపిందే
మెరుపు
వెంట
ఉరుమంటా,
ఉరుము
వెంట
వరదంటా,
నే
వరద
లాగ
మారితే
ముప్పంటా
వరదైనా
వరమని
వరిస్తానమ్మా
మునకైనా
సుఖమని
ముడేస్తానమ్మా
నిను
పొందేటందుకే
పుట్టానే
గుమ్మ
నువ్వు
అందకపోతే
వృధా
ఈ
జన్మ...
గాలి
నిన్ను
తాకింది,
నేల
నిన్ను
తాకింది,
నేను
నిన్ను
తాకితే
తప్పా?
గాలి
ఊపిరయ్యింది,
నేల
నన్ను
నడిపింది,
ఏమిటంట
నీలోని
గొప్ప?
వెలుగు
నిన్ను
తాకింది,
చినుకు
కూడ
తాకింది,
పక్షపాతమెందుకు
నాపైన?
వెలుగు
దారి
చూపింది,
చినుకు
లాల
పోసింది,
వాటితోటి
పోలిక
నీకేల?
అవి
బ్రతికున్నప్పుడే
తోడుంటాయమ్మా
నీ
చితిలో
తోడై
నేనొస్తానమ్మా
నిను
పొందేటందుకే
పుట్టానే
గుమ్మ
నువ్వు
అందకపోతే
వృధా
ఈ
జన్మ...
Attention! N'hésitez pas à laisser des commentaires.