paroles de chanson Mounamgane - K. S. Chithra , M.M. Keeravani
మౌనం
గానే
ఎదగమని
మొక్క
నీకు
చెపుతుంది
ఎదిగిన
కొద్దీ
ఒదగమని
అర్ధమందులో
ఉంది
అపజయాలు
కలిగిన
చోటే
గెలుపు
పిలుపు
వినిపిస్తుంది
ఆకులన్ని
రాలిన
చోటే
కొత్త
చిగురు
కనిపిస్తుంది
దూరమెంతో
ఉందని
దిగులు
పడకు
నేస్తమా
దరికి
చేర్చు
దారులు
కూడా
ఉన్నాయిగా
భారమెంతో
ఉందని
బాధపడకు
నేస్తమా
బాధ
వెంట
నవ్వుల
పంట
ఉంటుందిగా
సాగర
మధనం
మొదలవగనే
విషమే
వచ్చింది
విసుగే
చెందక
కృషి
చేస్తేనే
అమృతమిచ్చింది
అవరోధాల
దీవుల్లొ
ఆనంద
నిధి
ఉన్నది
కష్టాల
వారధి
దాటిన
వారికి
సొంతమవుతుంది
తెలుసుకుంటె
సత్యమిది
తలచుకొంటె
సాధ్యమిది
చెమట
నీరు
చిందగా
నుదుటి
రాత
మార్చుకో
మార్చలేనిదేదీ
లేదని
గుర్తుంచుకో
పిడికిలీ
బిగించగా
చేతి
గీత
మార్చుకో
మారిపోని
కధలే
లేవని
గమనించుకో
తోచినట్టుగా
అందరి
రాతలు
బ్రహ్మే
రాస్తాడు
నచ్చినట్టుగ
నీ
తలరాతను
నువ్వే
రాయాలి
నీ
ధైర్యాన్నే
దర్శించి
దైవాలే
తలదించగా
నీ
అడుగుల్లొ
గుడికట్టి
స్వర్గాలే
తరియించగా
నీ
సంకల్పానికి
ఆ
విధి
సైతం
చేతులెత్తాలి
అంతులేని
చరితలకి
ఆది
నువ్వు
కావాలి
రచన:
చంద్రబోస్
గానం:
చిత్ర
Attention! N'hésitez pas à laisser des commentaires.