S. Janaki - Ambaa Shambavi paroles de chanson

paroles de chanson Ambaa Shambavi - S. Janaki



అంబా శాంభవి బద్రరాజ గమనా
కాళీ హైమతీశ్వరీ త్రినయనా
అంబా శాంభవి బద్రరాజ గమనా
కాళీ హైమతీశ్వరీ త్రినయనా
అమ్మలగన్న అమ్మవి అమ్మ మనసునే ఎరుగవా
అమ్మలగన్న అమ్మవి అమ్మ మనసునే ఎరుగవా
ఒక అమ్మగా నువు కరుగవా
శాపమే ఇక బాపవా
అంబా శాంభవి బద్రరాజ గమనా
కాళీ హైమతీశ్వరీ త్రినయనా
ఏనాడైనా వరమైనా కలలోనైనా అర్ధించాన
విధి నెదిరించే శక్తియేలేక విధి నిన్నే వేడితినమ్మా
కష్టాలన్ని కడతేర్చవా కన్నీళ్లన్ని తొలగించవ
కారుణ్యం చూపించవా ఘోరమ్ము తప్పించవా
ఒక అమ్మగా నువు కరుగవా
ఒక అమ్మగా నువు కరుగవా
అంబా శాంభవి బద్రరాజ గమనా
కాళీ హైమతీశ్వరీ త్రినయనా
తర తరాలుగ నిన్ను తల్లివని కొలిచాను మమ్మింక మన్నించవే
శుభము శాపముమార్చి నారూపు గ్రహియించి ఆదుకొన అరుదెంచవే
సత్యమ్ముగా నీది మాతృ హృదయమ్మైతె సత్వరంనే సాగిరా
ఉరుములా మెరుపులా ఉప్పొంగు కడలిలా శీగ్రమ్ముగా కదలిరా
ఓంకార బీజాక్షరీ
త్రైలోక్య రక్షాకరీ
శ్రీ చక్ర సంచరిణి రుద్రాణి నారాయణి
పాహిమాం పరమేశ్వరి రక్షమాం రాజేశ్వరీ
పాహిమాం పాహిమాం పాహిమాం పాహిమాం



Writer(s): Madavapeddi Suresh, Krishna Vaddepalli


S. Janaki - Bhairava Dweepam (Original Motion Picture Soundtrack)




Attention! N'hésitez pas à laisser des commentaires.