paroles de chanson Ninu Choodaka - S. P. Balasubrahmanyam , S. Janaki
నిను
చూడక
నేనుండలేను
నిను
చూడక
నేనుండలేను
ఈ
జన్మలో
మరి
ఆ
జన్మలో
ఈ
జన్మలో
మరి
ఆ
జన్మలో
ఇక
ఏ
జన్మకైనా
ఇలాగే
నిను
చూడక
నేనుండలేను
నిను
చూడక
నేనుండలేను
ఏ
హరివిల్లు
విరబూసినా
నీ
దరహాసమనుకొంటిని
ఏ
చిరుగాలి
కదలాడినా
నీ
చరణాల
శృతి
వింటిని
నీ
ప్రతిరాకలో
ఎన్ని
శశిరేఖలో
నీ
ప్రతిరాకలో
ఎన్ని
శశిరేఖలో
నిను
చూడక
నేనుండలేను
నిను
చూడక
నేనుండలేను
ఈ
జన్మలో
మరి
ఆ
జన్మలో
ఈ
జన్మలో
మరి
ఆ
జన్మలో
ఇక
ఏ
జన్మకైనా
ఇలాగే
నిను
చూడక
నేనుండలేను
నిను
చూడక
నేనుండలేను
నీ
జతగూడి
నడయాడగా
జగమూగింది
సెలయేరుగా
ఒక
క్షణమైన
నిను
వీడినా
మది
తొణికింది
కన్నీరుగా
మన
ప్రతి
సంగమం
ఎంత
హృదయంగమం
మన
ప్రతి
సంగమం
ఎంత
హృదయంగమం
నిను
చూడక
నేనుండలేను
నిను
చూడక
నేనుండలేను
ఈ
జన్మలో
మరి
ఆ
జన్మలో
ఈ
జన్మలో
మరి
ఆ
జన్మలో
ఇక
ఏ
జన్మకైనా
ఇలాగే
నిను
చూడక
నేనుండలేను
నిను
చూడక
నేనుండలేను
నిను
చూడక
నేనుండలేను
నిను
చూడక
నేనుండలేను
Attention! N'hésitez pas à laisser des commentaires.