Paroles et traduction S. P. Balasubrahmanyam feat. K. S. Chithra - Priyathama - From "Prema"
Добавлять перевод могут только зарегистрированные пользователи.
Priyathama - From "Prema"
Возлюбленная - Из фильма "Према"
ప్రియతమా
...
నా
హృదయమా
Возлюбленная...
Мое
сердце
ప్రియతమా
...
నా
హృదయమా
Возлюбленная...
Мое
сердце
ప్రేమకే
ప్రతిరూపమా
Воплощение
любви
ప్రేమకే
ప్రతిరూపమా
Воплощение
любви
నా
గుండెలో
నిండిన
గానమా
Песня,
наполняющая
мое
сердце
నను
మనిషిగా
చేసిన
త్యగామా
Жертва,
сделавшая
меня
человеком
ప్రియతమా
...
నా
హృదయమా
. ప్రేమకే
ప్రతిరూపమా
Возлюбленная...
Мое
сердце...
Воплощение
любви
శిలలాంటి
నాకు
జీవాన్ని
పోసి.
Вдохнув
жизнь
в
меня,
подобного
камню,
కలలాంటి
బ్రతుకు
కలతోటి
నింపి.
Наполнив
мою
жизнь,
словно
сон,
мечтой,
వలపన్న
తీపి
తొలిసారి
చూపి
Впервые
показав
мне
сладкую
ловушку
любви,
ఎదలోని
సెగలు
అడుగంట
మాపి
Уняв
жар
в
моей
груди,
నులివెచ్చనైన
ఓదార్పు
నీవై
Став
для
меня
нежным
утешением,
శ్రుతి
లయ
లాగా
జత
చేరినావు
Ты
соединилась
со
мной,
как
мелодия
и
ритм.
నువులేని
నన్ను
ఊహించలేను.నా
వేదనంతా
నివేదించలేను
Не
могу
представить
себя
без
тебя,
не
могу
выразить
всю
свою
боль.
అమరం.
అఖిలం.
మన
ప్రేమా.ఆఆ.అ.అ
Бессмертна,
всеобъемлюща
наша
любовь.
А-а-а.
ప్రియతమా
...
నా
హృదయమా
Возлюбленная...
Мое
сердце.
లా
. ల
ల
ల
ల
లా
లా
. లా
లా
Ла...
ла-ла-ла-ла-ла...
ла-ла
ల
ల
ల
ల
లా
లా
ల
. లా
లా
Ла-ла-ла-ла-ла...
ла-ла
లా
ల
లా
లా
ల
. లా
ల
లా
ల
లా
లా
Ла-ла-ла-ла...
ла-ла-ла-ла-ла
నీ
పెదవిపైన
వేలుగారనీకు
Не
позволю
пальцу
коснуться
твоих
губ,
నీ
కనులలోన
తడి
చేరనీకు.
Не
позволю
слезам
появиться
в
твоих
глазах.
నీ
కన్నీటి
చుక్కే
మున్నీరు
నాకు
Каждая
твоя
слезинка
— святая
вода
для
меня,
అది
వేల్లువల్లే
నను
ముంచనీకు
Пусть
она
смоет
меня,
словно
утренняя
роса.
ఏ
కారుమబ్బు
ఎటు
కమ్ముకున్నా.
Какая
бы
темная
туча
ни
нависла,
మహా
సాగారాలే
నిను
మింగుతున్నా.
Даже
если
тебя
поглотят
огромные
океаны,
ఈ
జన్మలోన
ఎడబాటు
లేదు
В
этой
жизни
нам
не
расстаться,
పది
జన్మలైనా
మూడే
వీడిపోదు
Даже
десять
жизней
не
разорвут
нашу
связь.
అమరం.
అఖిలం.
మన
ప్రేమా.ఆఆ.అ.అ
Бессмертна,
всеобъемлюща
наша
любовь.
А-а-а.
ప్రియతమా
...
నా
హృదయమా
Возлюбленная...
Мое
сердце.
ప్రియతమా
...
నా
హృదయమా
Возлюбленная...
Мое
сердце
ప్రేమకే
ప్రతిరూపమా
Воплощение
любви
ప్రేమకే
ప్రతిరూపమా
Воплощение
любви
నా
గుండెలో
నిండిన
గానమా
Песня,
наполняющая
мое
сердце
నను
మనిషిగా
చేసిన
త్యగామా
Жертва,
сделавшая
меня
человеком
ప్రియతమా
...
నా
హృదయమా
.ప్రేమకే
ప్రతిరూపమా
Возлюбленная...
Мое
сердце...
Воплощение
любви
ప్రియతమా
...
నా
హృదయమా
.ప్రేమకే
ప్రతిరూపమా
Возлюбленная...
Мое
сердце...
Воплощение
любви
Évaluez la traduction
Seuls les utilisateurs enregistrés peuvent évaluer les traductions.
Writer(s): ILAYARAJA, ACHARYA ATREYA
Attention! N'hésitez pas à laisser des commentaires.