paroles de chanson Kerataniki Aaratam - S. P. Balasubrahmanyam feat. P. Susheela
కెరటానికి
ఆరాటం.
తీరం
చేరాలని.
తీరానికి
ఉబలాటం.
ఆ
కెరటం
కావాలని.
కెరటానికి
ఆరాటం.
తీరం
చేరాలని.
తీరానికి
ఉబలాటం.
ఆ
కెరటం
కావాలని.
ఎందుకో
ఆ
ఆరాటం.
అందుకే...
అందుకే.
ఆ
ఉబలాటం
కెరటానికి
ఆరాటం.
తీరం
చేరాలని.
కురులపై
మెరిసే
చినుకులు.
ఆణిముత్యాలై
తనువుపై
కురిసే
చినుకులు.
తడితడి
ముచ్చటలై.
మది
లోపలి
తెర
తీసి...
మారాము
చేస్తుంటే...
మది
లోపలి
తెర
తీసి...
మారాము
చేస్తుంటే...
పదునైన
కోరిక
ఏదో
పెదవినే
గురి
చూస్తుంది.
ఎందుకో
ఈ
ఆరాటం.
అందుకే...
అందుకే.
ఆ
ఉబలాటం
ఏమి
వెన్నెల
ఎంతకూ
మన
ఇద్దరి
పైనే
పడుతున్నది
తనకు
దాహం
వేసిందేమో.
మనలనల్లరి
పెడుతున్నది
ఎంతెంత
దగ్గరగా...
ఆ...
ఇద్దరమూ
ఉన్నా...
మరికాస్తా...
ఇంకాస్తా.
ఒదిగిపొమ్మని...
మౌనంగా
ఉరుముతున్నది...
వెన్నెల
ఉరుముతున్నది
ఎందుకో
ఈ
ఆరాటం.
అందుకే...
అందుకే.
ఆ
ఉబలాటం
ఇది
వసంతమని
తెలుసు.
కోయిల
పాటలకు
ఇదే
మూలమని
తెలుసు.
తీయని
పంటలకు
లలిత
లలిత
యువ
పవన
చలిత
పల్లవ
దళాలలోనా
రమణీయ
కుసుమ
రమణీరంజిత
నమరగీతిలోనా.
నవనవలాడే
అనుభవమేదో.
నన్నే
అలగా
మలచుకున్నది
నన్నే
అలగా
మలచుకున్నది
అందుకే
ఈ
ఆరాటం.
ఇందుకే.
ఇందుకే.
ఆ
ఉబలాటం...
కెరటానికి
ఆరాటం.
అహహ.
తీరం
చేరాలని.
తీరానికి
ఉబలాటం.
అహహ
ఆ
కెరటం
కావాలని.
లలలాలలలా...
లాలాలాలాలలాలాలల...
లలలాలలలా...
లాలాలాలాలలాలాలల...
లలలాలలలా...
లాలాలాలాలలాలాలల...

Attention! N'hésitez pas à laisser des commentaires.